KL RAHULS COMMENT ON RUMOURED GIRLFRIEND ATHIYA SHETTYS PIC SENDS INTERNET INTO MELTDOWN SA
స్విమ్‌సూట్‌లో కేఎల్ రాహుల్ గర్ల్ ఫ్రెండ్.. వైరల్‌గా మారిన ఫోటో
అతియా అద్భుతమైన మోనోకిని దుస్తులలో ఉండి మనోహరంగా కనిపిస్తున్నారు. ఆ ఫోటోకు ప్లాట్ అయిన పోయిన రాహుల్ ఓ బ్లాక్ హర్ట్‌తో ఉన్న ఎమోజీతో ‘జెఫా’ అని కామెంట్ చేశాడు.
అతియా అద్భుతమైన మోనోకిని దుస్తులలో ఉండి మనోహరంగా కనిపిస్తున్నారు. ఆ ఫోటోకు ప్లాట్ అయిన పోయిన రాహుల్ ఓ బ్లాక్ హర్ట్‌తో ఉన్న ఎమోజీతో ‘జెఫా’ అని కామెంట్ చేశాడు.
నటి అతియా శెట్టి స్విమ్ స్యూట్‌లో ఉన్న మిర్రర్ సెల్ఫీని తాజాగా ఇన్స్ట్రాలో షేరు చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే అతియా శెట్టి, కేఎల్ రాహుల్ ప్రేమలో ఉన్నట్లు ఇప్పటికే గుసగుసలు వినిసిస్తున్నా తరుణంలో తాజాగా ఆమె చిత్రానికి రాహుల్ కామెంట్ చేయడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరినట్లైంది.
ఆ ఫోటోలో అతియా అద్భుతమైన మోనోకిని దుస్తులలో ఉండి మనోహరంగా కనిపిస్తున్నారు. ఆ ఫోటోకు ప్లాట్ అయిన పోయిన రాహుల్ ఓ బ్లాక్ హర్ట్‌తో ఉన్న ఎమోజీతో ‘జెఫా’ అని కామెంట్ చేశాడు. స్పానిష్ భాషలో జెఫా అంటే ‘ బాస్’ అని అర్థం. వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందని గతంలో పుకార్లు చికారు చేశాయి.
అయితే ఈ వార్తలపై ఈ జోడి నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇటీవలే రాహుల్ పుట్టినరోజు సందర్భంగా అతియ విషెస్ చేప్తూ "ఆయన నా సొంతం" అని పేర్కొంది. ఇలా వారు తరచుగా చేసుకునే సోషల్‌మీడియా పోస్టులు వైరల్ మారుతున్నాయి.
Published by:Rekulapally Saichand
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.