కేఎల్ రాహుల్ నాలుగో నెంబర్ లో బ్యాటింగ్‌కు దిగితే మిడిలార్డర్ బలపడుతుంది...గౌతం గంభీర్ సూచన

కేఎల్ రాహుల్ ను టీమిండియాలో నాలుగో స్థానంలో ఆడించాలని సూచించారు. కేఎల్ రాహుల్ తన కెరీర్ లో అత్యుత్తమ ఫామ్ కనబరుస్తున్నాడని, ముఖ్యంగా ఐపీఎల్ లో 14 ఇన్నింగ్స్ లో 593 పరుగులు చేసి మొత్తం టోర్నీలోనే రెండో బెస్ట్ ఆటగాడిగా నిలిచాడని అన్నారు.

news18-telugu
Updated: May 14, 2019, 7:22 PM IST
కేఎల్ రాహుల్ నాలుగో నెంబర్ లో బ్యాటింగ్‌కు దిగితే మిడిలార్డర్ బలపడుతుంది...గౌతం గంభీర్ సూచన
గౌతం గంభీర్ (ఫైల్ చిత్రం)
  • Share this:
క్రికెటర్ నుంచి పొలిటీషియన్ గా మారిన గౌతం గంభీర్ తన క్రికెట్ స్ఫూర్తిని మాత్రం మరిచిపోవట్లేదు. టీమిండియా 2011 ప్రపంచ కప్ గెలుపులో కీలక పాత్ర పోషించిన గౌతం గంభీర్ 2019 వరల్డ్ కప్ గెలుపుకోసం సలహా ఇచ్చారు. కేఎల్ రాహుల్ ను టీమిండియాలో నాలుగో స్థానంలో ఆడించాలని సూచించారు. కేఎల్ రాహుల్ తన కెరీర్ లో అత్యుత్తమ ఫామ్ కనబరుస్తున్నాడని, ముఖ్యంగా ఐపీఎల్ లో 14 ఇన్నింగ్స్ లో 593 పరుగులు చేసి మొత్తం టోర్నీలోనే రెండో బెస్ట్ ఆటగాడిగా నిలిచాడని అన్నారు. అలాగే దినేష్ కార్తీక్, విజయ్ శంకర్ సైతం స్థిరమైన ప్రదర్శన కనబరుస్తున్నప్పటికీ కేఎల్ రాహుల్ ఆ స్థానంలో కరెక్టుగా సూట్ అవుతాడని గౌతీ అభిప్రాయపడ్డాడు. మరోవైపు ప్రపంచ కప్ సమయం దగ్గరపడుతుండగా, టీమిండియాలో మిడిలార్డర్ పై చర్చ జోరుగా కొనసాగుతోంది. చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఇప్పటికీ మిడిలార్డర్ లో విజయ్ శంకర్ బాగా తోడ్పడే అవకాశం ఉందని తెలిపాడు. ఈ నేపథ్యంలో గౌతంగంభీర్ చేసిన వ్యాఖ్యలు
First published: May 14, 2019, 7:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading