ఆయన చూస్తే భయపడి మూలకు నక్కేవాడిని

కపిల్‌దేవ్‌ ..స్పిన్నర్‌ బిషన్‌సింగ్‌ బేడీ నాయకత్వంలో టీంలోకి అడుగుపెట్టారు. కానీ ఎక్కువగా గావస్కర్‌ నాయకత్వంలో ఆడారు. అలాగే ఓ ఏడాది స్పిన్నర్‌ ఎస్‌.వెంకటరాఘవన్‌ కెప్టెన్సీలో కూడా ఆడానని సృష్టం తెలిపారు.

Rekulapally Saichand
Updated: July 16, 2020, 5:51 PM IST
ఆయన చూస్తే భయపడి మూలకు నక్కేవాడిని
కపిల్ దేవ్ (ఫైల్ ఫోటో)
  • Share this:
భారత్‌కు తొలి ప్రపంచ కప్‌ను అందించిన మాజీ సారథి కపీల్ దేవ్ ఓ సీనియర్‌ ఆటగాడికి భయపడి భయపడుతాడు అంటే నమ్ముతారా? అవును తను ఓ సీనియర్‌ ఫ్లేయర్ భయపడి ఓ మూలకు నక్కేవాడని కపిల్‌ వెల్లడించారు. కెప్టెన్‌గా ఎంపికైనా తర్వాత కూడ తనను మందలించేవాడని పేర్కొన్నారు. మహిళల జట్టు కోచ్‌ డబ్ల్యూవీ రామన్‌తో ముఖాముఖిలో పాల్గోన్న కపిల్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

కపిల్‌దేవ్‌ ..స్పిన్నర్‌ బిషన్‌సింగ్‌ బేడీ నాయకత్వంలో టీంలోకి అడుగుపెట్టారు. కానీ ఎక్కువగా గావస్కర్‌ నాయకత్వంలో ఆడారు. అలాగే ఓ ఏడాది స్పిన్నర్‌ ఎస్‌.వెంకటరాఘవన్‌ కెప్టెన్సీలో కూడా ఆడానని సృష్టం తెలిపారు. వెంకటరాఘవన్‌ వల్ల చాలా ఇబ్బంది పడ్డానని కపిల్‌ గుర్తుచేసుకున్నారు.కొత్త ఆటగాడిగా ఉన్న తనకు ఆయనను చూస్తే భయమేసేదని వెల్లడించారు. వెంకటరాఘవన్‌ రిటైర్‌ అయిన తర్వాత అంపైర్‌గా చేశారని ఆ సమయంలో బౌలర్లను ఎక్కువగా మందలించేవాడన్నారు.

1979లో ఇంగ్లాండ్‌ పర్యటనలో తనని ఎక్కువగా వెంటకరాఘవన్‌ భయపెట్టేవారని తెలిపారు. ఆయన కనిపించగానే డ్రస్సింగ్‌రూమ్‌లో చాటుగా
ఉండేవాడినని తెలిపారు. ఉరిమినట్టు చూసేవారని. దీంతో ఆయనకు భయపడి కనిపించకుండా ఓ మూలకు నక్కేవాడిని’ అని కపిల్‌ గుర్తు చేసుకున్నారు.
Published by: Rekulapally Saichand
First published: July 16, 2020, 5:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading