పెళ్లి చేసుకోమన్న ఫ్యాన్‌కు కాజల్ అగర్వాల్ దిమ్మదిరిగే సమాధానం..

‘నేనే రాజు నేనే మంత్రి’ తర్వాత సరైన సక్సెస్ లేని కాజల్ అగర్వాల్.. రీసెంట్‌గా ఆమె యాక్ట్ చేసిన ‘కవచం’, ’సీత’ ‘రణరంగం’ సహా అన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సరైన విజయాలను సాధించలేదు. సోషల్ మీడియాలో ఎపుడు యాక్టివ్‌గా ఉండే కాజల్ తాజాగా ఒక అభిమాని ఒక ప్రశ్నకు దిమ్మదిరిగే సమాధానం ఇచ్చింది.

news18-telugu
Updated: September 20, 2019, 4:23 PM IST
పెళ్లి చేసుకోమన్న ఫ్యాన్‌కు కాజల్ అగర్వాల్ దిమ్మదిరిగే సమాధానం..
కాజల్ అగర్వాల్( Instagram/Photo)
  • Share this:
‘నేనే రాజు నేనే మంత్రి’ తర్వాత సరైన సక్సెస్ లేని కాజల్ అగర్వాల్.. రీసెంట్‌గా ఆమె యాక్ట్ చేసిన ‘కవచం’, ’సీత’ ‘రణరంగం’ సహా అన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సరైన విజయాలను సాధించలేదు. ప్రస్తుతం ఈ భామ తమిళంలో నటించిన ‘ప్యారిస్ ప్యారిస్’ సినిమా సెన్సార్ సమస్యల్లో చిక్కుకుంది. ప్రస్తుతం హిందీలో ‘ముంబాయి సాగ’ సినిమాలో నటిస్తోంది. తాజాగా తన కుటుంబ సభ్యులతో కలిసి తాజ్ మహల్ దగ్గర సందడి చేసిన సంగతి తెలిసిందే కదా. సోషల్ మీడియాలో ఎపుడు యాక్టివ్‌గా ఉండే కాజల్ తాజాగా ఒక అభిమాని ఒక ప్రశ్న అడిగాడు. నేను మిమ్మల్ని పెళ్లిచేసుకోవాలని అనుకుంటున్నాను. మరి మీరు ఏమి సమాధానం చెబుతారు అంటూ అడిగాడు. దానికి కాజల్ స్పందించి అదిరిపోయే సమాధానం ఇచ్చింది.

సోషల్ మీడియాలో ఎపుడు యాక్టివ్‌గా ఉండే కాజల్ తాజాగా ఒక అభిమాని ఒక ప్రశ్న
కాజల్ అగర్వాల్ Instagram/kajalaggarwalofficial


మీరు నన్ను పెళ్లి చేసుకోవాలంటే కొంచెం ప్రయత్నం చేయండి. అంత సులభంగా జరగదు అని అతని ట్వీట్ చేసింది. ఏదో టైమ్‌ పాస్‌కి పెట్టిన ట్వీట్‌కి కాజల్ అగర్వాల్ రిప్లై ఇవ్వడంతో సదరు అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

 

First published: September 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు