Rekulapally SaichandRekulapally Saichand
Updated: July 21, 2020, 3:39 PM IST
John Cena Shares Aishwarya's Picture
డబ్ల్యూడబ్యూఈ రెజ్లర్ జాన్‌సినా మాజీ మిస్ వరల్డ్ ఐశ్వరాయ్కి ప్యాన్గా మారిపోయాడు. తరుచుగా ఐష్ ఫోటోలను ఇన్స్ట్రాలో షేరు చేస్తూ తన అభిమానిగా మారిపోయారు. తాజాగా ఐష్‌తో పాటు బిగ్‌బీ,అభిషేక్ బచ్చన్,ఆరాధ్య కరోనా మహామ్మారి సోకిన సంగతి తెలిసిందే. దీంతో మెుదటిగా అమితాబ్,అభిషేక్ నానావతి ఆస్పత్రిలో చేరారు. తర్వాత ఐశ్వర్య రాయ్, ఆరాధ్య కూడా ఆస్పత్రిలో చేరి చికిత్స పోందుతున్నారు. అప్పుడు కూడా వారి పోటోలను ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశారు జాన్.
ఇటీవలే కన్నుమూసిన పలువురు బాలీవుడ్ స్టార్ల ఫోటోలను కూడా జాన్‌సినా పోస్టుచేశాడు. తాజాగా మరణించిన ప్రముఖ నటులు రిషీ కపూర్, ఇర్ఫాన్ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ ఇన్స్ట్రాలో షేర్ చేసి సంతాపం ప్రకటించారు. ఇలా పోస్ట్ చేయడం చూస్తే ఇండియన్ సినిమా స్టార్స్‌ను జాన్‌సినా రెగ్యూలర్‌గా ఫాలో అవుతున్నట్లు తెలుస్తో్ంది.
Published by:
Rekulapally Saichand
First published:
July 21, 2020, 12:59 PM IST