Khelo India: జిమ్నాస్టిక్స్‌లో కశ్మీర్ యువతి బవ్లీన్‌ కౌర్‌కు బంగారం

పూణేలో జనవరి 9 నుండి రెండో ఖేలో ఇండియా యూత్‌ క్రీడలు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. దేశంలో వివిధ రాష్ట్రాలనుంచి సుమారు 14 వేల మంది ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. 

news18-telugu
Updated: January 11, 2019, 11:00 AM IST
Khelo India: జిమ్నాస్టిక్స్‌లో కశ్మీర్ యువతి బవ్లీన్‌ కౌర్‌కు బంగారం
బవ్లీన్‌ కౌర్‌ Photo: Twitter
news18-telugu
Updated: January 11, 2019, 11:00 AM IST
పూణేలో ఖేలో ఇండియా యూత్‌ క్రీడలు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. దేశంలో వివిధ రాష్ట్రాలనుంచి సుమారు 14 వేల మంది ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.  అయితే ఈ క్రీడల పోటీల్లో బవ్లీన్ కౌర్ అనే 10 వ తరగతి చదువుతున్న కాశ్మీరి యువతి జిమ్నాస్టిక్స్‌లో మొదటి బంగారు పతకాన్ని సాధించింది. బుధవారం జరిగిన మహిళల అండర్ -17 ఆల్ రౌండ్ రిథమిక్ జిమ్నాస్టిక్స్ బవ్లీన్ ఈ విజయం సాధించింది.ఇదే విషయాన్ని కొనియాడుతూ.. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా 'కాశ్మీర్ నుండి ఓ మహిళ పూణేలో జరుగుతున్న  జిమ్నాస్టిక్స్‌ పోటిల్లో ప్రథమ బహుమతి పొందినందుకు.. బవ్లీన్‌కు,ఆమె కోచ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ట్వీట్ చేశారు.




First published: January 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు