బాలీవుడ్ హీరోయిన్‌తో ఎఫైర్ నడుపుతోన్న క్రికెటర్ కేఎల్ రాహుల్..

భారత క్రికెటర్లు.. హీరోయిన్స్‌తో ఎఫైర్లు నడపడం అన్నది ఎప్పటి నుంచో ఉంది. ఇప్పటికే బుమ్రా..అనుపమ పరమేశ్వరన్‌తో పీకలోతు ప్రేమలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా భారత క్రికెటర్ కేెఎల్ రాహుల్ కూడా ఒక హీరోయిన్ ప్రేమలో పడిపోయాడు.

news18-telugu
Updated: June 28, 2019, 8:53 PM IST
బాలీవుడ్ హీరోయిన్‌తో ఎఫైర్ నడుపుతోన్న క్రికెటర్ కేఎల్ రాహుల్..
బౌలర్లపై ఒత్తిడి వల్లే పొరపాట్లు జరిగాయి. మెుదటి రెండు మ్యాచ్‌ల్లో మా బౌలర్లు రాణించారు. ఇది ఊహించని ఒటమి. ఈ ఒటిమి వల్లే మాకు మంచే జరిగింది. టోర్నీ అరంభంలో ఇలాంటి అపజయాల ద్వారా పాఠాలు నేర్చుకుని తిరిగి బరిలోకి అవకాశం ఉంటుంది.
  • Share this:
భారత క్రికెటర్లు.. హీరోయిన్స్‌తో ఎఫైర్లు నడపడం అన్నది ఎప్పటి నుంచో ఉంది. అప్పటి భారత క్రికెట్ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడి.. షర్మిలా ఠాగూర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు మైదానంలో చూపులు కలిసి తర్వాతే మూడు ముళ్ల బంధంతో ఏడడుగులు వేసారు. ఇప్పటికే టీమ్ ఇండియా క్రికెటర్ జస్ప్రిత్ బుమ్రా..మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌తో పీకలోతు ప్రేమలో మునిగిపోయినట్టు సినీ,క్రికెట్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. తాజగా ఈ లిస్ట్‌లో భారత క్రికెట్ ఓపెనర్ కెయల్ రాహుల్, బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టితో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అతియా శెట్టి..ఒకప్పటి బాలీవుడ్ యాక్షన్ హీరో సునీల్ శెట్టి ముద్దుల కూతురు. అంతేకాదు కేఎల్ రాహుల్,అతియా శెట్టి.. ఈ గత రెండు మూడు నెలలుగా డేటింగ్‌లో ఉన్నట్టు బాలీవుడ్ లైఫ్ ఒక కథనంలో పేర్కొంది. అంతేకాదు.. కేఎల్ రాహుల్‌తో అతియా శెట్టి క్లోజ్‌గా దిగిన ఫోటో ఈ గాసిప్స్‌కు మరింత బలాన్ని చేకూర్చాయి.

Is Indian Cricketer KL Rahul Dating With Sunil Shetty daughter Athiya shetty,athiya shetty,kl rahul,kl rahul and athiya shetty,kl rahul dating athiya shetty,sunil shetty,athiya shetty and kl rahul in relationship,kl rahul with athiya photos,sunil shetty daughter athiya shetty,kl rahul world cup batting,kl rahul world cup innings,kl rahul 100 in wc 2019 video,athiya with kl rahul videos,kl rahul world cup 100 videos,kl rahul batting,athiya shetty latest news,kl rahul runs,kl rahul twitter,athiya shetty twitter,కేఎల్ రాహుల్,అతియా శెట్టి,కేఎల్ రాహుల్ అతియా శెట్టి,అతియా శెట్టితో కేఎల్ రాహుల్ డేటింగ్,
కేెఎల్ రాహుల్‌తో అతియా శెట్టి (ఫేస్‌బుక్ ఫోటో)


ఈ విషయమై మీడియా కేఎల్ రాహుల్‌ను ప్రశ్నించగా ఆయన సమాధానాన్ని దాటవేసారు. అతియా శెట్టి విషయానికొస్తే.. 2015లో సూరజ్ పాంచోలి హీరోగా తెరకెక్కిన ‘హీరో’ సినిమాతో కథానాయికగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
Published by: Kiran Kumar Thanjavur
First published: June 28, 2019, 8:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading