అదే రోహిత్‌లో కసిని పెంచింది...


Updated: June 29, 2020, 1:25 PM IST
అదే రోహిత్‌లో కసిని పెంచింది...
కుల్దీప్ యాదవ్, రోహిత్ శర్మ (BCCI/ Twitter )
  • Share this:
టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మపై ప్రశంసలుజల్లు కురిపించారు మాజీ పేసర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ . రోహిత్ అసాధరణ ఆటగాడంటూ పోగడ్తలతో ముచ్చే్త్తారు. స్టార్‌ స్పోర్ట్స్‌ క్రికెట్‌ కనెక్టడ్‌ షోలో పాల్గోన్న ఇర్ఫాన్‌.. రోహిత్‌పై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 2011 వరల్డ్‌కప్‌ సమయంలో రోహిత్‌‌ను సెలెక్ట్ చేయకపోవడమే అతడిలో పట్టుదలను పెంచిందన్నాడు. 2012 నుంచి రోహిత్ అసాదారణ ఆటగాడిగా మారిపోయడంటూ కితాబు ఇచ్చారు. రోహిత్‌లో పోరాటే తత్వం చాలా ఎక్కువని రిలాక్స్‌గా ఆడుతూనే పరుగుల వరద పరిస్తాడని వివరించారు. తన కంటే జట్టు కోసం తొలి ప్రాధాన్యత ఇస్తాడని అది అతని కెప్టెన్స్‌గా నిరుపించాడని తెలిపారు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా అతని సామర్ధ్యం ఏంటో ఇప్పటికే తెలిసిదన్నారు.

ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్‌లో నాలుగు సార్లు టైటిల్ సాధించిన సంగతి తేలిసిందే. రోహిత్‌ సారథ్యంలోని ముంబై జట్టు 2013, 2015, 2017, 2019 కప్‌ను గెలిచింది.

 

 
First published: June 29, 2020, 1:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading