తమిళ చిత్రం ద్వారా వెండితెరపై ఇర్ఫాన్ పఠాన్ సెకండ్ ఇన్నింగ్స్

తమిళ దర్శకుడు అజయ్‌ ఙ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంతో ఇర్ఫాన్‌ నటించనున్నట్లు తెలిసింది.

news18-telugu
Updated: October 14, 2019, 10:59 PM IST
తమిళ చిత్రం ద్వారా వెండితెరపై ఇర్ఫాన్ పఠాన్ సెకండ్ ఇన్నింగ్స్
ఇర్ఫాన్ పఠాన్
  • Share this:
టీమిండియా బౌలర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ తెరంగేట్రం చేయనున్నాడు. తమిళ సూపర్‌స్టార్‌ విక్రమ్‌తో కలిసి ఓ సినిమా ద్వారా పఠాన్ తన రెండో ఇన్నింగ్స్‌ స్టార్ట్ చేయనున్నాడు. ఈ విషయాన్ని ఇర్ఫాన్ పఠాన్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. తమిళ దర్శకుడు అజయ్‌ ఙ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంతో ఇర్ఫాన్‌ నటించనున్నట్లు తెలిసింది. కాగా ఈ సినిమాలో ఇర్ఫాన్‌ ఏ పాత్ర చేస్తారనేది తేలలేదు. ఈ సినిమాకు 7 స్క్రీన్‌ స్టూడియో పతాకంపై సినిమా నిర్మాణం జరుగుతోంది.

First published: October 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading