IPL Auction: వామ్మో అన్ని కోట్లా.. వేలంలో ఆస్ట్రేలియా బౌలర్ రికార్డ్

భారత ఆటగాళ్లు యూసుఫ్ పఠాన్, హనుమ విహారి, చటేశ్వర్ పూజారా, స్టువర్ట్ బిన్నీ పాటు న్యూజిలాండ్ ప్లేయర్ గ్రాండ్ హోమ్‌పై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు.

news18-telugu
Updated: December 19, 2019, 4:26 PM IST
IPL Auction: వామ్మో అన్ని కోట్లా.. వేలంలో ఆస్ట్రేలియా బౌలర్ రికార్డ్
భారత ఆటగాళ్లు యూసుఫ్ పఠాన్, హనుమ విహారి, చటేశ్వర్ పూజారా, స్టువర్ట్ బిన్నీ పాటు న్యూజిలాండ్ ప్లేయర్ గ్రాండ్ హోమ్‌పై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు.
  • Share this:
కోల్‌కతాలో ఐపీఎల్ వేలం కొనసాగుతోంది. ఈ వేలంలో ఆస్ట్రేలియా బౌలర్ ప్యాట్ కమిన్స్ రికార్డు ధరకు అమ్ముడుపోయాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ ఏకంగా రూ.15.50 కోట్లు చెల్లించి కమిన్స్‌ను సొంతం చేసుకుంది. ఇక ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ మాక్స్‌వెల్‌ను పంజాబ్ జట్టు రూ.1.75 కోట్లు దక్కించుకుంది. భారత ఆటగాళ్లు యూసుఫ్ పఠాన్, హనుమ విహారి, చటేశ్వర్ పూజారాతో పాటు న్యూజిలాండ్ ప్లేయర్ గ్రాండ్ హోమ్‌పై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు.

వేలం వివరాలు
ప్యాట్ కమిన్స్-కోల్‌కతా-15.50 కోట్లు

మాక్స్‌వెల్-పంజాబ్-10.75 కోట్లు



క్రిస్ మోరిస్-బెంగళూరు-10 కోట్లు

సామ్ కరన్- చెన్నై-5.5 కోట్లు

ఇయాన్ మోర్గాన్-కోల్‌కతా-5.25 కోట్లుఫించ్-ఆర్సీబీ-4.4 కోట్లు

ఊతప్ప-రాజస్థాన్-3 కోట్లు

క్రిస్ లిన్-ముంబై-2 కోట్లు

జోసన్ రాయ్-ఢిల్లీ-1.50 కోట్లు

క్రిస్ వోక్స్-ఢిల్లీ-1.50 కోట్లు
First published: December 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు