Home /News /sports /

IPL 2022 MI VS DC LIVE SCORES DELHI CAPITALS CAPTAIN RISHABH PANT WON THE TOSS AND ELECTED TO FIELD FIRST SJN

IPL 2022: డబుల్ హెడర్ లో టాస్ ఢిల్లీ క్యాపిటల్స్ దే... ముంబై ప్లేయింగ్ ఎలెవన్ లో చాన్స్ కోట్టేసిన తెలుగు కుర్రాడు

రోహిత్ శర్మ, రిషభ్ పంత్ (ఫైల్ ఫోటోస్)

రోహిత్ శర్మ, రిషభ్ పంత్ (ఫైల్ ఫోటోస్)

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సూపర్ సండే లో నేడు టఫ్ ఫైట్స్ జరగనున్నాయి. తొలి పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi capitals)తో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తలపడనుండగా... రాత్రి జరిగే మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ (Punjab kings)తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Banglore) తలపడనున్నాయి.

ఇంకా చదవండి ...
IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సూపర్ సండే లో నేడు టఫ్ ఫైట్స్ జరగనున్నాయి. తొలి పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi capitals)తో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తలపడనుండగా... రాత్రి జరిగే మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ (Punjab kings)తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Banglore) తలపడనున్నాయి. బ్రబోర్న్ వేదికగా నేడు జరగనున్న  తొలి మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh pant) మరో మాట లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు.  గాయం కారణంగా మ్యాచ్ కు సూర్యకుమార్ యాదవ్ దూరం అయ్యాడు. వేలంలో రూ. 1.7 కోట్లకు సొంతం చేసుకున్న హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మకు తొలి మ్యాచ్ ద్వారానే ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేయనున్నాడు.

గాయంతో ఆ స్టార్ ప్లేయర్ దూరం

హెడ్ టు హెడ్ రికార్డులు :

ఐపీఎల్ లో రెండు జట్లు మొత్తంగా 30 సార్లు తలపడ్డాయ్. ఇందులో ముంబై ఇండియన్స్ దే పై చేయి. ముంబై 16 సార్లు నెగ్గగా.. ఢిల్లీ 14 సార్లు నెగ్గింది

తుది జట్ల అంచనా

ముంబై ఇండియన్స్ 

రోహిత్ శర్మ (కెప్టెన్), టిమ్ డేవిడ్, ఇషాన్ కిషన్, కీరన్ పొలార్డ్, తిలక్ వర్మ,  అన్మోల్ ప్రీత్ సింగ్, మురుగన్ అశ్విన్, బుమ్రా, డానియెల్ సామ్స్, తైమల్ మిల్స్,  థంపి

ఢిల్లీ క్యాపిటల్స్

షా, టిమ్ సీఫెర్ట్, మన్ దీప్ సింగ్,  రిషభ్ పంత్ (కెప్టెన్), రోవ్ మన్ పావెల్,  లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, నాగర్ కోటి,
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Delhi Capitals, IPL, IPL 2022, Mumbai Indians, Rishabh Pant, Rohit sharma

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు