ప్రతిష్టాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కు సంబంధించి ఆగగాళ్ల మెగా వేలం (IPL Mega Auction 2022) ప్రక్రియ శనివారం అట్టహాసంగా కొనసాగింది. ఈసారి రెండు కొత్తవాటితో కలిపి మొత్తం పది జట్లు ఆటగాళ్ల కొనుగోళ్లకు పోటీపడ్డాయి. బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలం తొలిరోజున జాబితాలో మొత్తం 167 మంది ఆటగాళ్లున్నా, కేవలం 97 మంది మాత్రమే వేలంలోకి వచ్చారు. అందులో 74 మంది ఆటగాళ్లే అమ్ముడుపోయారు. 23 మంది ప్లేయర్లను ఎవరూ కొనలేదు. ఐపీఎల్ వేలంలో ఇప్పటి వరకు అమ్ముడైన ఆటగాళ్లలో ఇషాన్ కిషన్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. ముంబై ఇండియన్స్ అతడిని ఏకంగా రూ. 15.25 కోట్లకు కొనుగోలు చేసింది. ధరల వారీగా అత్యధికం నుంచి అత్యల్పానికి ఆయా జట్లు కొనుగోలు చేసిన ఆటగాళ్ల పూర్తి జాబితా ఇదే. దానిక కిందే అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితా కూడా ఉంది..
తొలి రోజు అమ్ముడైన ప్లేయర్లు రూ.10కోట్లు మించి
ఇషాన్ కిషన్ - రూ. 15.25 కోట్లు - ముంబై ఇండియన్స్
దీపక్ చహర్ - రూ. 14 కోట్లు - చెన్నై సూపర్ కింగ్స్
శ్రేయస్ అయ్యర్ - రూ. 12.25 కోట్లు - కోల్‌కతా నైట్‌రైడర్స్
శార్దుల్ ఠాకూర్ - రూ. 10.75 కోట్లు - ఢిల్లీ క్యాపిటల్స్
హసరంగ - రూ. 10.75 కోట్లు - ఆర్సీబీ
హర్షల్ పటేల్ - రూ. 10.75 కోట్లు - ఆర్సీబీ
నికోలస్ పూరన్ - రూ. 10.75 కోట్లు - సన్‌రైజర్స్ హైదరాబాద్
ఫెర్గూసన్ - రూ. 10 కోట్లు - గుజరాత్ టైటాన్స్
ప్రసిధ్ కృష్ణ - రూ.10 కోట్లు - రాజస్తాన్ రాయల్స్
అవేశ్ ఖాన్ రూ. 10 కోట్లు - లక్నో సూపర్ జెయింట్స్
కగిసో రబడ - రూ.9.25 కోట్లు - పంజాబ్ కింగ్స్
షారుఖ్ ఖాన్ - రూ. 9 కోట్లు - పంజాబ్ కింగ్స్
రాహుల్ తివాటియా -రూ. 9 కోట్లు - గుజరాత్ టైటాన్స్
జేసన్ హోల్డర్ -రూ. 8.75 కోట్లు -లక్నో సూపర్ జెయింట్స్
వాషింగ్టన్ సుందర్ - రూ. 8.75 కోట్లు - సన్‌రైజర్స్ హైదరాబాద్
రాహుల్ త్రిపాఠి రూ.8.50 కోట్లు - సన్‌రైజర్స్ హైదరాబాద్
షిమ్రన్ హెట్‌మైర్ -రూ. 8.50 కోట్లు - రాజస్తాన్ రాయల్స్
కృనాల్ పాండ్యా - రూ. 8.25 కోట్లు -లక్నో సూపర్ జెయింట్స్
శిఖర్ ధావన్ -రూ. 8.25 కోట్లు - పంజాబ్ కింగ్స్
నితీశ్ రాణా రూ. 8 కోట్లు -కోల్‌కతా నైట్‌రైడర్స్
ట్రెంట్ బౌల్ట్ -రూ.8కోట్లు - రాజస్తాన్ రాయల్స్
పడిక్కల్ రూ.7.75 కోట్లు - రాజస్తాన్ రాయల్స్
హాజెల్‌వుడ్ రూ.7.75 కోట్లు - ఆర్సీబీ
మార్కవుడ్ రూ.7.50 కోట్లు -లక్నో సూపర్ జెయింట్
కమిన్స్ రూ.7.25 కోట్లు -కోల్‌కతా నైట్‌రైడర్స్
శివమ్ మావి రూ.7.25 కోట్లు -కోల్‌కతా నైట్‌రైడర్స్
డుప్లెసిస్ రూ.7 కోట్లు -ఆర్సీబీ
అంబటి రాయుడు రూ.6.75 కోట్లు -చెన్నై సూపర్ కింగ్స్
క్వింటన్ డికాక్ రూ.6.75 కోట్లు - లక్నో సూపర్ జెయింట్స్
జానీ బెయిర్‌స్టో రూ.6.75 కోట్లు -పంజాబ్ కింగ్స్
అభిషేక్ శర్మ రూ.6.50 కోట్లు -సన్‌రైజర్స్ హైదరాబాద్
యుజువేంద్ర చహల్ రూ.6.50 కోట్లు -రాజస్తాన్ రాయల్స్
మిచెల్ మార్ష్ రూ.6.50 కోట్లు -ఢిల్లీ క్యాపిటల్స్
డేవిడ్ వార్నర్ - 6.25 కోట్లు - ఢిల్లీ క్యాపిటల్స్
మొహమ్మద్ షమీ -రూ.6.25 కోట్లు -గుజరాత్ టైటాన్స్
దీపక్ హుడా -రూ.5.75 కోట్లు - లక్నో సూపర్ జెయింట్స్
దినేశ్ కార్తీక్ -రూ.5.50 కోట్లు - రాయల్ చాలెంజర్స్
రాహుల్ చహర్ -రూ.5.25 కోట్లు - పంజాబ్ కింగ్స్
రవిచంద్రన్ అశ్విన్ - రూ.5 కోట్లు - రాజస్తాన్ రాయల్స్
మనీశ్ పాండే -రూ. 4.6 కోట్లు - లక్నో సూపర్ జెయింట్స్
డ్వేన్ బ్రావో రూ.4.4 కోట్లు - చెన్నై సూపర్ కింగ్స్
భువనేశ్వర్ కుమార్ -రూ.4.2 కోట్లు - సన్‌రైజర్స్ హైదరాబాద్
టి నటరాజన్ -రూ. 4 కోట్లు - సన్‌రైజర్స్ హైదరాబాద్
కార్తీక్ త్యాగి -రూ. 4 కోట్లు -సన్‌రైజర్స్ హైదరాబాద్
రూ.4కోట్లు-రూ.1కోటి మధ్య అమ్ముడైంది..
రియాన్ పరాగ్ రూ.3.80 కోట్లు -రాజస్తాన్ రాయల్స్
హర్పీత్ బ్రార్ రూ. 3.80 కోట్లు - పంజాబ్ కింగ్స్
అనుజ్ రావత్ రూ.3.40 కోట్లు -ఆర్సీబీ
సాయి కిషోర్ రూ. 3 కోట్లు -గుజరాత్ టైటాన్స్
డెవాల్డ్ బ్రివీస్ రూ.3 కోట్లు - ముంబై ఇండియన్స్
అభినవ్ సదరంగని రూ.2.60 కోట్లు - గుజరాత్ టైటాన్స్
షాబాజ్ అహ్మద్ రూ. 2.40 కోట్లు -ఆర్సీబీ
జేసన్ రాయ్ రూ.2 కోట్లు - గుజరాత్ టైటాన్స్
రాబిన్ ఉతప్ప రూ. 2 కోట్లు - చెన్నై సూపర్ కింగ్స్
కుల్దీప్ యాదవ్ రూ. 2 కోట్లు - ఢిల్లీ క్యాపిటల్స్
ముస్తఫిజుర్ రెహ్మాన్ రూ. 2 కోట్లు - ఢిల్లీ క్యాపిటల్స్
కేఎస్ భరత్ రూ.2 కోట్లు -ఢిల్లీ క్యాపిటల్స్
నాగర్ కోటి రూ.1.10 కోట్లు -ఢిల్లీ క్యాపిటల్స్
రూ.కోటి లోపు..
ప్రభ్‌సిమ్రన్ సింగ్ రూ.60 లక్షలు -పంజాబ్ కింగ్స్
షెల్డన్ జాక్సన్ రూ. 60 లక్షలు - కోల్‌కతా నైట్‌రైడర్స్
బాసిల్ థాంపి రూ.30 లక్షలు - ముంబై ఇండియన్స్
నూర్ అహ్మద్ రూ.30 లక్షలు -గుజరాత్ టైటాన్స్
ఇషాన్ పోరెల్ రూ.25 లక్షలు -పంజాబ్ కింగ్స్
ఆసిఫ్ రూ. 20 లక్షలు - చెన్నై సూపర్ కింగ్స్
తుషార్ దేశ్‌పాండే రూ. 20 లక్షలు - చెన్నై సూపర్ కింగ్స్
ప్రియమ్ గార్గ్ రూ. 20 లక్షలు - సన్‌రైజర్స్ హైదరాబాద్
అశ్విన్ హెబ్బర్ రూ.20 లక్షలు -ఢిల్లీ క్యాపిటల్స్
సర్ఫరాజ్ ఖాన్ రూ. 20 లక్షలు -ఢిల్లీ క్యాపిటల్స్
జితేశ్ శర్మ రూ. 20 లక్షలు - పంజాబ్ కింగ్స్
ఆకాశ్‌దీప్ రూ.20 లక్షలు -ఆర్సీబీ
తొలి రోజు అమ్ముడు పోని ప్లేయర్లు
1. సురేశ్ రైనా
2.ముజీబ్ జర్డాన్
3.ఆడమ్ జంపా
4.ఇమ్రాన్ తాహిర్
5.ఆదిల్ రషీద్
6.ఉమేశ్ యాదవ్
7.మ్యాథ్యూ వేడ్
8.స్యామ్ బిల్లింగ్స్
9.స్టీవ్ స్మిత్
10. షకీబుల్ హసన్
11.అమిత్ మిశ్రా
12. వృద్ధిమాన్ సాహా
13.మొమహ్మద్ నబీ
14. డేవిడ్ మిల్డర్
15.హరి నిశాంత్
16.రజత్ పటిదార్
17.అన్మోల్ప్రీత్ సింగ్
18.సందీప్ లమిచానే
19.మొహమ్మద్ అజారుద్దీన్
20.జగదీశన్
21.విష్ణు సోలంకీ
22.విష్ణు వినోద్
23.సిద్ధార్థ్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IPL 2022, IPL Auction 2022