• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • IPL 2021 VIRAT KOHLI AVOID BREACHING CODE OF CONDUCT AFTER ANGRY RCB BEATS SRH BY SIX RUNS FOR SECOND WIN SA

Virat Kohli:కోహ్లీ ఆవేశం... కుర్చీని తన్నేసిన రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూర్ సారథి!

Virat Kohli:కోహ్లీ ఆవేశం...  కుర్చీని తన్నేసిన రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూర్ సారథి!

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సారథి విరాట్‌ కోహ్లీ అవేశనానికి గురయ్యాడు. తను ఔటవడాన్ని జీర్ణించుకోలేకపోయిన కోహ్లీ పెవిలియన్ వెళ్తూ అడ్వర్టైజ్‌మెంట్‌ కుషన్‌, కుర్చీని తన్నేశాడు.

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సారథి విరాట్‌ కోహ్లీ అవేశనానికి గురయ్యాడు. తను ఔటవడాన్ని జీర్ణించుకోలేకపోయిన కోహ్లీ పెవిలియన్ వెళ్తూ అడ్వర్టైజ్‌మెంట్‌ కుషన్‌, కుర్చీని తన్నేశాడు.

  • Share this:
    రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సారథి విరాట్‌ కోహ్లీ అవేశనానికి గురయ్యాడు. తను ఔటవడాన్ని జీర్ణించుకోలేకపోయిన కోహ్లీ పెవిలియన్ వెళ్తూ అడ్వర్టైజ్‌మెంట్‌ కుషన్‌, కుర్చీని తన్నేశాడు. దీంతో అతను మందలింపునకు గురయ్యాడు.

    ఇక బుధవారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచులో 29 బంతుల్లో 33 పరుగులు చేసిన అనుహ్యంగా జేసన్ హోల్డర్‌ వేసిన 12.1వ బంతిని అతడు భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో ఔటయ్యాడు. బ్యాట్ అంచుకు తగిలిన బంతిని ఫీల్డర్‌ విజయ్‌ శంకర్‌ వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి డైవ్‌ చేసి ఆ క్యాచ్‌ను అద్భుతంగా అందుకున్నాడు. ఈ క్రమంలో అవేశానికి గురైనా అతను డగౌట్‌కు వెళ్తూ అడ్వర్టైజ్‌మెంట్‌ కుషన్‌, కుర్చీని తన్నేశాడు.

    ఇది ఐపీఎల్‌ నియమావళిని ఉల్లంఘన కిందకు రావడంతో అతన్ని నిర్వహాకులు మందలించారు. ఐపీఎల్ నియమావళిలోని లెవల్‌ 1 నిబంధనలను ఉల్లంఘించినట్లు నిర్వహాకులు తెలిపారు. రిఫరీ వెంగలిల్‌ నారాయణ్‌ కుట్టీ కోహ్లీని మందలించాడు.
    2016లో బెంగళూర్,కోల్‌కత్తాతో జరిగిన మ్యాచ్‌లో ఇలానే గౌతమ్‌ గంభీర్‌ చేయడంతో అతడి మ్యాచు ఫీజులో 15% కోత విధించారు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఊహించని విజయాన్ని అందుకుంది. ఛేదనలో ఓత్తిడి గురైనా సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్స్ 143 పరుగులు సాధించింది.
    Published by:Rekulapally Saichand
    First published: