• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • IPL 2021 QUINTON DE KOCK WIFE SASHA BIDS EMOTIONAL FAREWELL TO MUMBAI INDIANS FAMILY SA

IPL 2020: ఐపీఎల్‌ను మరిచిపోలేకపోతున్న.. మిస్‌ యూ ముంబై ఇండియన్స్‌!

IPL 2020: ఐపీఎల్‌ను మరిచిపోలేకపోతున్న.. మిస్‌ యూ ముంబై ఇండియన్స్‌!

de kock wife sasha

ఐపీఎల్ అంటే అదో ఆహ్లదాన్ని పంచే ఆట.. అదో రిచ్ లీగ్.. ఎంటైర్‌టైన్‌మెంట్.. బ్యాటింగ్ మెరుపులు, తారాల హంగమాతో పాటు యాంకర్ల తళుకులు వాటితో ఈ గెమ్ ఓ ఎమోషన్ కూడా

  • Share this:


    ఐపీఎల్ అంటే అదో ఆహ్లదాన్ని పంచే ఆట.. అదో రిచ్ లీగ్.. ఎంటైర్‌టైన్‌మెంట్.. బ్యాటింగ్ మెరుపులు, తారాల హంగమాతో పాటు యాంకర్ల తళుకులు వాటితో ఈ గెమ్ ఓ ఎమోషన్ కూడా.. రెండు నెలల పాటు అభిమానులు ఊర్రూతలూగించి చివరి అంకానికి చేరుకున్న సమయంలో అభిమానులు ఎమోషన్ వెలకట్టలేనిది. అయితే కరోనా కారణంగా ఐపీఎల్ 2021 అర్థాంతరంగా ముగిసినప్పటికి ఆడిన కొన్ని మ్యాచ్‌లైన అభిమానులకు చాలా జ్ఞాపకాలను మిగిల్చింది.










    View this post on Instagram






    A post shared by Sasha De Kock (@sashadekock)








    తాజాగా డికాక్‌ భార్య షాషా హర్లీతా ఐపీఎల్‌తో తనకున్న అటాచ్‌మెంట్‌ను గుర్తుచేసుకుంటూ బావోద్వేగానికి లోనయ్యారు. ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌లకు హజరైన ఆమె.. వారిని ఉత్సాహపరుస్తూ.. ఇతర క్రికెటర్ల భార్యలు, ప్రియురాళ్లతో కలిసి ఉన్న ఫోటోను షేర్‌ చేసుకుంది. కరోనా మహమ్మారి కారణంగా బీసీసీఐ ఐపీఎల్‌ 2021 సీజన్‌ను నిరవధిక వాయిదా వెసింది. దీంతో డికాక్‌ తన భార్య షాషాతో కలిసి స్వదేశానికి వెళ్ళిపోయారు. షాషా ఐపీఎల్ ఎంత మిస్ అవుతుందో తెలిసేలా ఇన్‌స్టాగ్రామ్‌లో 'మిస్‌ యూ ముంబై ఇండియన్స్‌' అంటూ ఫోటోలతో పాటు ఈ క్యాప్షన్‌ను జత చేసింది.
    Published by:Rekulapally Saichand
    First published:

    అగ్ర కథనాలు