• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • IPL 2021 MALTI CHAHAR SUPPORTS CSK GAME VS KKR IN UNIQUE FASHION SA

malti chahar: అక్క పోస్ట్ పెట్టింది.. తమ్ముడు ఇరగదీశాడు!

malti chahar: అక్క పోస్ట్ పెట్టింది.. తమ్ముడు ఇరగదీశాడు!

malti chahar

సీఎస్‌కే వీరభామాని అయిన ఆమె దాన్ని చాటుకుంటూ యెల్లో స్కర్ట్‌, కాళ్లకు ప్యాడ్లు, చేతిలో యెల్లో కలర్‌లో ఉన్న బాటన్‌ పట్టుకుని ఫోటోకు ఫోజిచ్చారు. దీన్ని ఇన్‌స్ట్రాగామ్‌లో షేర్ చేశారు

  • Share this:


    దీపక్‌ చహర్‌ సోదరి మాలతీ చహర్‌ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫోటో వైరల్‌గా మారింది. సీఎస్‌కే వీరభామాని అయిన ఆమె దాన్ని చాటుకుంటూ యెల్లో స్కర్ట్‌, కాళ్లకు ప్యాడ్లు, చేతిలో యెల్లో కలర్‌లో ఉన్న బాటన్‌ పట్టుకుని ఫోటోకు ఫోజిచ్చారు. దీన్ని ఇన్‌స్ట్రాగామ్‌లో షేర్ చేశారు. " నా ఆలోచనల్లో యోల్లో" అనే క్యాప్షన్‌తో పరోక్షంగా తను సీఎస్‌కే అభిమానిని అంటూ తెలిపారు.ఈ ఫోటోకు విపరీతమైన లైక్‌లు వస్తున్నాయి.










    అలాగే సీఎస్‌కే ఫ్యాన్స్‌ కూడా ఈ ఫోటోపై సరదాగా కామెంట్లు చేస్తున్నారు. కేకేఆర్‌-సీఎస్‌కేల మ్యాచ్‌కు ముందు ఈ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ షేర్ చేశారు మాలతీ చహర్‌. ఈమె పోస్ట్ పుణ్యం ఏమో తెలియదు కానీ ఆ మ్యాచ్ తన తమ్ముడు దీపక్‌ చహర్‌ నాలుగు వికెట్లు తీసి సీఎస్‌కే విజయంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే మాలతీ ప్రస్తుతం మోడలింగ్‌ రంగంలో రాణిస్తుంది. త్వరలో బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇవ్వడం కోసం రంగం సిద్ధం చేసుకుంటోంది.
    Published by:Rekulapally Saichand
    First published: