Home /News /sports /

IPL 2021 LIVE CRICKET SCORE SUNRISERS HYDERABAD VS KOLKATA KNIGHT RIDERS SRH WON THE TOSS SA

SRH vs KKR Live Score: టాస్ గెలిచిన సన్‌రైజర్స్.. ఎస్ఆహెచ్‌లో నబీ!

srh vs kkr

srh vs kkr

SRH vs KKR: ఐపీఎల్ 2021లో చెన్నై వేదికగా మెుదటి మ్యాచ్ ఆడేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ సిద్దమైంది.

    SRH vs KKR: ఐపీఎల్ 2021లో చెన్నై వేదికగా మెుదటి మ్యాచ్ ఆడేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ సిద్దమైంది. ముందుగా టాస్ గెలచిన  హైదరాబాద్  ఫీల్డీండ్  ఎంచుకుంది. చాలా రోజుల తర్వాత సన్‌రైజర్స్‌లోకి నబీ రిఎంట్రీ ఇచ్చాడు.





    నైట్ రైడర్స్‌పై సన్ రైజర్స్ హైదరాబాద్ ట్రాక్ రికార్డ్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. ఇప్పటివరకు హైదరాబాద్‌పై నైట్ రైడర్స్‌ పైచేయి కనిపిస్తోంది. ఐపీఎల్ మ్యాచుల్లో ఇప్పటిదాకా ఈ రెండు జట్లు 19 సార్లు తలపడ్డాయి. సన్ రైజర్స్ ఏడుసార్లు గెలవగా కోల్‌కత్తా 12 సార్లు గెలిపోదింది. అలాగే చెపాక్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బ్యాడ్ రికార్డే ఉంది. ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆడిన మూడు మ్యాచుల్లో హైదరాబాద్ ఓటమి పాలైంది.



    సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ ఎలెవన్): డేవిడ్ వార్నర్ (సి), జానీ బెయిర్‌స్టో, వృద్దిమాన్ సాహా (డబ్ల్యూ), మనీష్ పాండే, విజయ్ శంకర్, అబ్దుల్ సమద్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, సందీప్ శర్మ

    కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ ఎలెవన్): శుబ్మాన్ గిల్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రానా, ఎయోన్ మోర్గాన్ (సి), దినేష్ కార్తీక్ (డబ్ల్యూ), ఆండ్రీ రస్సెల్, షకీబ్ అల్ హసన్, పాట్ కమ్మిన్స్, హర్భజన్ సింగ్, ప్రసిద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి
    Published by:Rekulapally Saichand
    First published:

    Tags: IPL 2021, Kolkata Knight Riders, Sunrisers Hyderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు