హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2021: బీసీసీఐ షాకింగ్ నిర్ణయం.. వచ్చే ఐపీఎల్‌లో 10 కాదు 8 జట్లే!

IPL 2021: బీసీసీఐ షాకింగ్ నిర్ణయం.. వచ్చే ఐపీఎల్‌లో 10 కాదు 8 జట్లే!

ఈ నేపథ్యంలో ఏ జట్లు ఏయో ఆటగాళ్ళను వదులుకుంటాయనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.క కొల్‌కతా నైట్ రైడర్స్ విషయానికి వస్తే.. ఐపీఎల్ 2020లో మిశ్రమ ఫలితాలను కలిగి ఉంది. 14 మ్యాచ్‌ల్లో  7 విజయాల సాధించి 5 వ స్థానంలో నిలిచింది.

ఈ నేపథ్యంలో ఏ జట్లు ఏయో ఆటగాళ్ళను వదులుకుంటాయనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.క కొల్‌కతా నైట్ రైడర్స్ విషయానికి వస్తే.. ఐపీఎల్ 2020లో మిశ్రమ ఫలితాలను కలిగి ఉంది. 14 మ్యాచ్‌ల్లో 7 విజయాల సాధించి 5 వ స్థానంలో నిలిచింది.

ఐపీఎల్‌–2021పై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఐపీఎల్ సీజన్‌లో 10 జట్లు ఆడనున్నాయని వార్తలు వచ్చినప్పటికి ఆ విషయంపై సందిగ్ధత నెలకొంది. ఆదనపు టీమ్‌లను చేర్చాలనే అంశంపై బీసీసీఐ పునరాలోచనల


ఐపీఎల్‌–2021పై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఐపీఎల్ సీజన్‌లో 10 జట్లు ఆడనున్నాయని వార్తలు వచ్చినప్పటికి ఆ విషయంపై సందిగ్ధత నెలకొంది. ఆదనపు టీమ్‌లను చేర్చాలనే అంశంపై బీసీసీఐ పునరాలోచనలో పడినట్లు సమాచారం. కరోనా పరిస్థితుల నేపథ్యంలో కొత్త టీంలను లీగ్‌లోకి తీసుకొచ్చి ఇబ్బందులను ఎదర్కొవడం కంటే వచ్చే లీగ్‌ను ప్రస్తుతం ఉన్న తరహాలోనే కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 2022లో పది జట్లను ఆడిస్తే బాగుంటుందని బోర్డులో పలువురి నుంచి సూచనలు చేసినట్లు ఆర్థమవుతుంది.

అనుకూలించని సమయం

వచ్చే ఏడాది ఐపీఎల్‌కు చాలా తక్కువ సమయం ఉండటంతో కొత్త జట్ల కోసం బిడ్డింగ్ నిర్వహించడం కష్టమని బోర్బు బావిస్తోంది. గురువారం అహ్మదాబాద్‌లో జరిగే బీసీసీఐ వార్షిక సమావేశంలో (ఏజీఎం)లో దీనిపై నిర్ణయం తీసుకొనున్నారు.

వచ్చే ఐపీఎల్‌ ఆరంభానికి నాలుగు నెలల సమయం కూడా లేదు. ఈ సమయంలో కొత్త జట్లను ఆహ్వనించడం కష్టమే.  ఈ కారణంగా మెుత్తం ఐపీఎల్ జట్లనే ప్రక్షాళన చేయాల్సి వస్తుంద" అని బోర్డు సీనియర్‌ సభ్యుడొకరు అభిప్రాయపడ్డారు.

ఐపిఎల్ 14 వ ఎడిషన్ కోసం అభిమానులు అత్రుగా ఎదురుచూస్తున్నారు. అయితే ఐపీఎల్ 2021లో పలు కీలక మార్పులు జరిగే అవకాశం ఉంది. ఈ ఎడిషన్‌లో చేసే మార్పులు ఆశ్చర్యానికి గురిచేసేంతలా ఉండవచ్చని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఈ సారి కొత్త చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె) జట్టును పూర్తిగా ప్రక్షాళన చేసే అవకాశం కనిపిస్తోంది. ఆ జట్టును పూర్తిగా మార్చే దిశగా ఆడుగులు వెస్తుంది యాజమాన్యం. త్వరలో జరగబోయే మెగా ఎడిషన్ అన్ని జట్లలో కీలక మార్పులు జరిగే అవకాశం ఉంది.

వచ్చే సీజన్ ఎప్పుడు ప్రారంభమవుతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా ప్రారంభ తేదీపై బీసీసీఐ పరోక్ష సంకేతాలు ఇచ్చింది. వచ్చే ఏడాది ఇంగ్లాండ్ జట్టు సుదీర్ఘ పర్యటన కోసం భారత్ రానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి మార్చి 28 వరకు ఇంగ్లిష్ జట్టు టీమిండియాతో 4 టెస్టులు, ఐదు టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్ సుదీర్ఘంగా ఉండటంతో.. ఐపీఎల్ 2021 సైతం ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉందని భావించనప్పటికి అలాటింది ఏమి ఉండదని తెలుస్తోంది. మార్చి 28 నాటికి ఈ పర్యటన ముగుస్తుంది. రెండు నెలలపాటు విరామం లేకుండా మ్యాచ్‌లు ఆడిన తర్వాత భారత్, ఇంగ్లిష్ క్రికెటర్లు దాదాపు 10 రోజులు విశ్రాంతి కోరుకునే అవకాశం ఉంది. తాజా ఏప్రెల్ 10 తర్వాత ఐపీఎల్ నిర్వహించునున్నట్లు బీసీసీఐ అంతర్గతంగా నిర్ణయించినట్లు

తెలుస్తోంది.

First published:

ఉత్తమ కథలు