HOME »NEWS »SPORTS »ipl 2021 full list of retained released players for all teams sa

IPL 2021: వేలం అప్‌డేట్స్.. రిలీజ్ తర్వాత ఏ జట్టులో ఎవరున్నారంటే..!

IPL 2021: వేలం అప్‌డేట్స్.. రిలీజ్ తర్వాత ఏ జట్టులో ఎవరున్నారంటే..!
ipl teams

IPL 2021 సీజన్ మీని వేలం కోసం అన్ని జట్లు సిద్ధం అవుతున్నాయి. ఫిభ్రవరి 11న వేలం జరుగుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఫ్రాంచైజీ తాము వదులుకోవాలుకున్న ఆటగాళ్ళ జబితాను సిద్దం చేశాయి

  • Share this:

    IPL 2021 సీజన్ మీని వేలం కోసం అన్ని జట్లు సిద్ధం అవుతున్నాయి. ఫిభ్రవరి 11న వేలం జరుగుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఫ్రాంచైజీ తాము వదులుకోవాలుకున్న ఆటగాళ్ళ జబితాను సిద్దం చేశాయి. జనవరి 20వ తేదీలోగా వేలం కోసం రిలీజ్ చేసే ఆటగాళ్లు, తమ జట్టులో ఉండే ప్లేయర్స్ లిస్టును సిద్దం చేయాలని ఫ్రాంచైజీలకు బీసీసీఐ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో టీంల వారీగా ఫ్రాంచైజీలు రిలీజ్ చేసిన ప్లేయర్స్ లిస్ట్ ను ఐపీఎల్ యాజమాన్యం అధికారికంగా వెల్లడించింది. మెుత్తంగా ఏ జట్లు రిటైన్, రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితాను పరిశీలిద్దాం.





    పంజాబ్‌ జట్టు

    రిటైనెడ్ ప్లేయర్స్: కె.ఎల్. రాహుల్, మన్‌దీప్ సింగ్, నికోలస్ పూరన్, క్రిస్ గేల్, ప్రభాసిమ్రాన్ సింగ్, మయాంక్ అగర్వాల్, సర్ఫరాజ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, దీపక్ హుడా, క్రిస్ జోర్డాన్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, రవి బిష్ణోయ్, ఇషాన్ పోరెల్, మురుగన్ అశ్విన్.

    రిలీజ్డ్ ప్లేయర్స్: గ్లెన్ మాక్స్వెల్, షెల్డన్ కాట్రెల్, కె గౌతం, ముయెబ్ ఉర్ రెహ్మాన్, జిమ్మీ నీషామ్, హార్డస్ విల్జోయెన్, కరుణ్ నాయర్.

    రాజస్థాన్ రాయల్స్

    రిటైనెడ్ ప్లేయర్స్:: సంజు సామ్సన్, బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, జోస్ బట్లర్, రియాన్ పరాగ్, శ్రేయాస్ గోపాల్, రాహుల్ తెవాటియా, మహిపాల్ లోమోర్, కార్తీక్ త్యాగి, ఆండ్రూ టై, జయదేవ్ ఉనద్కట్, మయాంక్ మార్కండే, యషస్వి జైస్వాల్, అనుజ్ మనవా రావాట్ , రాబిన్ ఉత్తప్ప.

    రిలీజ్డ్ ప్లేయర్స్: స్టీవ్ స్మిత్, అంకిత్ రాజ్‌పూత్, ఓషనే థామస్, ఆకాష్ సింగ్, వరుణ్ ఆరోన్, టామ్ కుర్రాన్, అనిరుధ జోషి, శశాంక్ సింగ్



    ఢిల్లీ క్యాపిటల్స్

    రిటైనెడ్ ప్లేయర్స్: శిఖర్ ధావన్, పృథ్వీ షా, అజింక్య రహానె, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, ఆక్సర్ పటేల్, అమిత్ మిశ్రా, ఇశాంత్ శర్మ, ఆర్ అశ్విన్, లలిత్ యాదవ్, హర్షల్ పటేల్, అవెష్ ఖాన్, ప్రవీణ్ దుబే, కగిసో స్టోబినాస్ , షిమ్రాన్ హెట్మియర్, క్రిస్ వోక్స్, డేనియల్ సామ్స్.

    రిలీజ్డ్ ప్లేయర్స్: మోహిత్ శర్మ, తుషార్ దేశ్‌పాండే, కీమో పాల్, సందీప్ లామిచనే, అలెక్స్ కారీ, జాసన్ రాయ్.

    సన్‌రైజర్స్ హైదరాబాద్

    రిటైనెడ్ ప్లేయర్స్: డేవిడ్ వార్నర్ (సి), అభిషేక్ శర్మ, బాసిల్ తంపి, భువనేశ్వర్ కుమార్, జానీ బెయిర్‌స్టో, కేన్ విలియమ్సన్, మనీష్ పాండే, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, షాబాజ్ నదీమ్, శ్రీవాట్స్ గోస్వామి, సిద్దార్థ్ , విజయ్ శంకర్, వృద్దిమాన్ సాహా, అబ్దుల్ సమద్, మిచెల్ మార్ష్, జాసన్ హోల్డర్, ప్రియామ్ గార్గ్, విరాట్ సింగ్.

    రిలీజ్డ్ ప్లేయర్స్: సంజయ్ యాదవ్, బి సందీప్, బిల్లీ స్టాన్లేక్, ఫాబియన్ అలెన్, యర్రా పృథ్వీరాజ్.

    ముంబై ఇండియన్స్

    రిటైనెడ్ ప్లేయర్స్: రోహిత్ శర్మ, క్వింటన్ డి కాక్ (డబ్ల్యుకె), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ (డబ్ల్యుకె), క్రిస్ లిన్, అన్మోల్‌ప్రీత్ సింగ్, సౌరభ్ తివారీ, ఆదిత్య తారే (డబ్ల్యుకె) కీరోన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా, అనుకుల్ రాయ్ జాస్ ట్రెంట్ బౌల్ట్, రాహుల్ చాహర్, జయంత్ యాదవ్, ధావల్ కులకర్ణి, మొహ్సిన్ ఖాన్

    రిలీజ్డ్ ప్లేయర్స్: లాసిత్ మలింగ, మిచ్ మెక్‌క్లెనాఘన్, జేమ్స్ ప్యాటిన్సన్, నాథన్ కౌల్టర్-నైలు, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, ప్రిన్స్ బల్వంత్ రాయ్, డిజివిజయ్ దేశ్‌ముఖ్



    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

    నిలుపుకున్న ఆటగాళ్ళు: విరాట్ కోహ్లీ (సి), ఎబి డివిలియర్స్, దేవదత్ పాడికల్, మహ్మద్ సిరాజ్, నవదీప్ సైని, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, జాషువా ఫిలిప్, పవన్ దేశ్‌పాండే, షాబాజ్ అహమద్, ఆడమ్ జాంపా, కేన్ రిచర్డ్‌సన్

    విడుదలైన ఆటగాళ్ళు: క్రిస్ మోరిస్, ఆరోన్ ఫించ్, మొయిన్ అలీ, ఇసురు ఉదనా, డేల్ స్టెయిన్, శివం దుబే, ఉమేష్ యాదవ్, పవన్ నేగి, గుర్కీరత్ మన్, పార్థివ్ పటేల్

    చెన్నై సూపర్ కింగ్స్

    నిలుపుకున్న ఆటగాళ్ళు: ఎంఎస్ ధోని (సి), సురేష్ రైనా, అంబతి రాయుడు, కెఎమ్ ఆసిఫ్, దీపక్ చాహర్, డ్వేన్ బ్రావో, ఫాఫ్ డు ప్లెసిస్, ఇమ్రాన్ తాహిర్, నారాయణ్ జగదీసన్, కర్న్ శర్మ, లుంగీ ఎన్గిడి, మిచెల్ సాంట్నర్, రవీంద్ర జడేకుల్, రుతురాజ ఠాకూర్, జోష్ హాజిల్‌వుడ్, ఆర్ సాయి కిషోర్, సామ్ కుర్రాన్

    విడుదలైన ఆటగాళ్ళు: కేదార్ జాదవ్, హర్భజన్ సింగ్, షేన్ వాట్సన్, మోను సింగ్, పియూష్ చావ్లా, మురళి విజయ్

    కోల్‌కతా నైట్ రైడర్స్

    నిలుపుకున్న ఆటగాళ్ళు: దినేష్ కార్తీక్, ఆండ్రీ రస్సెల్, కమలేష్ నాగర్‌కోటి, కుల్దీప్ యాదవ్, లాకీ ఫెర్గూసన్, నితీష్ రానా, ప్రసిద్ కృష్ణ, రింకు సింగ్, సందీప్ వారియర్, శివం మావి, షుబ్మాన్ గిల్, సునీల్ నరైన్, ఇయోన్ మోర్గాన్ (సి) , వరుణ్ చక్రవర్తి, అలీ ఖాన్, టిమ్ సీఫెర్ట్

    విడుదలైన ఆటగాళ్ళు: ఎం సిద్ధార్థ్, నిఖిల్ నాయక్, సిద్ధేష్ లాడ్, క్రిస్ గ్రీన్, టామ్ బాంటన్
    Published by:Rekulapally Saichand
    First published:January 21, 2021, 07:09 IST