IPL 2021: రాజస్థాన్ కొనగోలు చేసిన ఆటగాళ్ళు.. ఎన్ని కోట్లు ఖర్చు చేసిందో తెలుసా!

. ఐపీఎల్ 2021లో ఆశించిన స్థాయిలో రాణించని ఆటగాళ్ళు అనూహ్య ధర పలికారు. మోరిస్‌, మాక్స్‌వెల్‌, మొయిన్‌ అలీ, శివమ్‌ దూబె, షకిబ్‌ దక్కించుకోవడానికి ప్రాంఛైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి.

. ఐపీఎల్ 2021లో ఆశించిన స్థాయిలో రాణించని ఆటగాళ్ళు అనూహ్య ధర పలికారు. మోరిస్‌, మాక్స్‌వెల్‌, మొయిన్‌ అలీ, శివమ్‌ దూబె, షకిబ్‌ దక్కించుకోవడానికి ప్రాంఛైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి.

  • Share this:


    జరిగింది మీని వేలం అయినప్పటికి ఊహించినదానికంటే రెట్టింపు ఉత్కంఠతో సాగింది. ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆటగాళ్ళు అత్యధిక ధరలు
    ఆమ్ముడుపోయి అందర్ని ఆశ్చర్యపరిచారు. ఐపీఎల్ 2021లో ఆశించిన స్థాయిలో రాణించని ఆటగాళ్ళు అనూహ్య ధర పలికారు. మోరిస్‌, మాక్స్‌వెల్‌, మొయిన్‌ అలీ, శివమ్‌ దూబె, షకిబ్‌ దక్కించుకోవడానికి ప్రాంఛైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరికి కోట్లాది రూపాయిలను ఛేల్లించి ఆటగాళ్ళను దక్కించుకున్నారు.
    ఇక ఈ వేలంలో రాజస్థాన్ రాయల్స్ హావా కోనసాగింది. ఐపీఎల్ టోర్నీలో మెుట్టమెుదటి విజేతగా నిలిచిన రాజస్థాన్ ఆ తర్వాత దారుణంగా విఫలమవుతూ వచ్చింది. 2021 సీజన్‌లో రాజస్థాన్ అట్టడుగున నిలిచింది. దీంతో జట్టును ప్రక్షాళన చేసింది యాజమాన్యం. కెప్టెన్ స్టీవ్ స్మిత్,ఒషానే థామస్, శశాంక్ సింగ్, టామ్ కర్రన్, వరుణ్ అరోరా ఆకాంక్ష్ సింగ్, అనిరుధ జోషి, అంకిత్ రాజ్‌పుట్ లాంటి రిలివ్ చేసింది రాజస్ధాన్.

    ఇక కెప్టెన్సీ పగ్గాలను సంజు శాంసన్‌కు అప్పగించింది. వేలంలో రాజస్థాన్ రాయల్స్‌ కసితో పాల్గోంది. ఆ జట్టుకు 8 స్లాట్లు ఉన్నాయి. ఆ స్థానాలలో ముగ్గురు విదేశీ ఆటగాళ్లు తీసుకోవాల్పిన అవసరం ఉంది. రాయల్స్ దగ్గర రూ. 34.85 కోట్ల పర్స్ ఉండగా.. ప్రస్తుత వేలంలో రూ. 21.2 కోట్లను వెచ్చించింది.

    వేలంలో రాజస్థాన్ కొనగోలు చేసిన ఆటగాళ్ళు..

    క్రిస్ మోరిసిన్‌ను రూ. 16.25 కోట్లు
    శివం దూబేను రూ. 4.4 కోట్లు, ,
    ముస్తాఫిజుర్ రహమాన్‌ను రూ. కోటి
    చేతన్ సకారియాను రూ. 1.2 కోట్లు
    కేసీ కరియప్పను రూ. 20 లక్షలు
    ఆకాశ్ సింగ్‌ను రూ. 20 లక్షలు
    కుల్దీప్ యాదవ్‌ రూ. 20 లక్షలు
    లియామ్ లివింగ్ స్టోన్‌ రూ. 75 లక్షలు

    రాజస్థాన్ రాయల్స్  జట్టు:

    సంజు శాంసన్(కెప్టెన్) బెన్‌స్టోక్స్, జోఫ్రా అర్చర్, జోస్ బట్లర్, శ్రేయాస్ గోపాల్, రాబిన్ ఉతప్ప, జయ్‌దేవ్ ఉనద్కత్, యశస్వి జైస్వాల్, అనుజ్ రావత్, కార్తిక్ త్యాగి, డేవిడ్ మిల్లర్, ఆండ్రూ టై, మహిపాల్ లొమ్రోర్, మనన్ వోహ్రా, మయాంక్ మార్కండే, రాహుల్ తెవాటియా, రియన్ పరాగ్. శివం దూబే, క్రిస్ మోరిస్, ముస్తాఫిజుర్ రహమాన్, చేతన్ సకారియా, కేసీ కరియప్ప, ఆకాశ్ సింగ్, కుల్దీప్ యాదవ్, లియామ్ లివింగ్‌స్టోన్.
    Published by:Rekulapally Saichand
    First published: