IPL 2020 Schedule : ఐపీఎల్‌ టైటిల్‌పై కన్నేసిన ఢిల్లీ కేపిటల్స్... షెడ్యూల్ ఇదీ...

Cricket | IPL 2020 Schedule : టీ ట్వంటీ సిరీస్‌లో న్యూజిలాండ్‌పై దుమ్మురేపిన టీమిండియా... వన్డేల్లో మాత్రం చతికిల పడింది. నిరాశలో ఉన్న అభిమానులకు ఐపీఎల్ 2020 ఉపశమనం కలిగించేలా ఉంది.


Updated: February 16, 2020, 12:21 PM IST
IPL 2020 Schedule : ఐపీఎల్‌ టైటిల్‌పై కన్నేసిన ఢిల్లీ కేపిటల్స్... షెడ్యూల్ ఇదీ...
IPL 2020 Schedule : ఐపీఎల్‌ టైటిల్‌పై కన్నేసిన ఢిల్లీ కేపిటల్స్... షెడ్యూల్ ఇదీ...
  • Share this:
Cricket | IPL 2020 Schedule : ఈసారి ఐపీఎల్ 2020కి ఢిల్లీ కేపిటల్స్ పటిష్టమైన జట్టుతో రంగంలోకి దిగాలనుకుంటోంది. ఇప్పటికే యాక్టివ్‌గా ఉన్న ఫ్రాంఛైజీ... ఆక్షన్స్‌కి ముందే... అజింక్య రహానే, రవిచంద్రన్ అశ్విన్‌పై గాలం వేసింది. అంతే కాదు క్రిస్ వోక్స్, మార్కస్ స్టోనిస్ వంటి ఇంటర్నేషనల్ ప్లేయర్లపైనా కన్నేసింది. అందువల్ల ఈసారి ఢిల్లీ కేపిటల్స్ గట్టి పోటీ ఇస్తుందనుకోవచ్చు. ఇక ఐపీఎల్ 2020 షెడ్యూల్ పరిశీలిస్తే... లాస్ట్ సీజన్‌ ఫైనల్ మ్యాచ్ రిపీటై... మొదటి మ్యాచ్‌ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మార్చి 29న వాంఖడే స్టేడియంలో జరగనుంది. టీమిండియా-సౌతాఫ్రికా మధ్య హోం సిరీస్ ముగిసిన 11 రోజుల తర్వాత ఐపీఎల్ టోర్నమెంట్ మొదలవ్వబోతోంది. నాకౌట్ మ్యాచుల ఫుల్ షెడ్యూల్ తర్వాత విడుదల చేయనున్నారు. ఫైనల్ మ్యాచ్ మాత్రం మే 24న జరగనుంది. ఢిల్లీ కేపిటల్స్ షెడ్యూల్ వివరాలు ఇవీ...

IPL 2020 Delhi Capitals Fixtures :
Match 1: ఢిల్లీ కేపిటల్స్ వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (ఢిల్లీలో మార్చి 30న) (Delhi Capitals vs. Kings XI Punjab) (Delhi, 30 March)

Match 2: కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ ఢిల్లీ కేపిటల్స్ (కోల్‌కతాలో ఏప్రిల్ 3న) Kolkata Knight Riders vs. Delhi Capitals (Kolkata, 3rd April)
Match 3: రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ కేపిటల్స్ (గౌహతిలో ఏప్రిల్ 5న) Rajasthan Royals vs. Delhi Capitals (Guwahati, 5th April)


Match 4: ఢిల్లీ కేపిటల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఢిల్లీలో ఏప్రిల్ 10న) Delhi Capitals vs. Royal Challengers Bangalore (Delhi, 10th April)
Match 5: ఢిల్లీ కేపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (ఢిల్లీలో ఏప్రిల్ 13న) Delhi Capitals vs. Chennai Super Kings (Delhi, 13th April)Match 6: ఢిల్లీ కేపిటల్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ (ఢిల్లీలో ఏప్రిల్ 19న) Delhi Capitals vs. Kolkata Knight Riders (Delhi, 19th April)
Match 7: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ కేపిటల్స్ (బెంగళూరులో ఏప్రిల్ 22న) Royal Challengers Bangalore vs. Delhi Capitals (Bangalore, 22nd April)
Match 8: సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ కేపిటల్స్ (హైదరాబాద్‌లో ఏప్రిల్ 26న) Sunrisers Hyderabad vs. Delhi Capitals (Hyderabad, 26th April)
Match 9: ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ కేపిటల్స్ (ముంబైలో మే 1న) Mumbai Indians vs. Delhi Capitals (Mumbai, 1st May)
Match 10: ఢిల్లీ కేపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఢిల్లీలో మే 3న) Delhi Capitals vs. Sunrisers Hyderabad (Delhi, 3rd May)
Match 11: ఢిల్లీ కేపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (ఢిల్లీలో మే 6న) Delhi Capitals vs. Mumbai Indians (Delhi, 6th May)
Match 12: చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ కేపిటల్స్ (చైన్నైలో మే 10న) Chennai Super Kings vs. Delhi Capitals (Chennai, 10th May)
Match 13: ఢిల్లీ కేపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (ఢిల్లీలో మే 13న) Delhi Capitals vs. Rajasthan Royals (Delhi, 13th May)
Match 14: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వర్సెస్ ఢిల్లీ కేపిటల్స్ (మొహాలీలో మే 16న) Kings XI Punjab vs. Delhi Capitals (Mohali, 16th May)
First published: February 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు