CSK vs KXIP: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్... పంజాబ్ ఫీల్డింగ్..

IPL 2019 Live Score, CSK vs KXIP Match in Chennai: గాయంతో మ్యాచ్ నుంచి దూరమైన బ్రావో... రెండు వారాల విశ్రాంతి అవసరమైన వైద్యులు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 6, 2019, 4:22 PM IST
CSK vs KXIP: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్... పంజాబ్ ఫీల్డింగ్..
IPL 2019 Live Score, CSK vs KXIP Match in Chennai: గాయంతో మ్యాచ్ నుంచి దూరమైన బ్రావో... రెండు వారాల విశ్రాంతి అవసరమైన వైద్యులు...
  • Share this:
IPL 2019 Live Score, CSK vs KXIP Match in Chennai: చెన్నై సూపర్‌‌కింగ్స్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మొదటి మ్యాచ్‌లో ‘మన్కడింగ్’ వివాదం నుంచి కోలుకున్న పంజాబ్ జట్టు... గత మ్యాచ్‌లో ఢిల్లీపై ఉత్కంఠ విజయం సాధించింది. సామ్ కుర్రాన్ హ్యాట్రిక్‌తో అన్యూహ్య రితీలో విజయాన్ని సొంతం చేసుకున్న పంజాబ్... గత మ్యాచ్‌లో తొలి ఓటమిని ఎదుర్కొన్న చెన్నై సూపర్‌కింగ్స్‌ను తలబడబోతోంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎదురైన పరాభవాన్ని ఈ మ్యాచ్‌లో విజయం సాధించి మర్చిపోవాలని భావిస్తోంది ధోనీ సేన. మొదటి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ స్పినర్ హర్భజన్ సింగ్‌తోపాటు ఫఫ్ దు ఫ్లెసిస్, స్కాట్ కుగ్గెలిజెన్ వంటి ఇద్దరు విదేశీ ప్లేయర్లకు అవకాశం కల్పించాడు ధోనీ.


చెన్నై సూపర్‌కింగ్స్: షేన్ వాట్సన్, అంబటి రాయుడు, సురేశ్ రైనా, కేదార్ జాదవ్, ధోనీ, రవీంద్ర జడేజా, ఫఫ్ దు ఫ్లెసిస్, దీపక్ చాహార్, హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహీర్, స్కాట్ కుగ్గెలిజెన్

పంజాబ్ జట్టు: రాహుల్, క్రిస్‌గేల్, మయాంక్ అగర్వాల్, సర్ఫరాజ్ ఖాన్, డేవిడ్ మిల్లర్, మన్‌దీప్ సింగ్, సామ్ కుర్రాన్, అశ్విన్, మురుగన్ అశ్విన్, మహ్మద్ షమీ, ఆండ్రూ టై


POINTS TABLE:


SCHEDULE TIME TABLE:
ORANGE CAP:


PURPLE CAP:


RESULTS TABLE:


RCB vs KKR: తొలి విజయం కోసం విరాట్ సేన తహతహ... కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో ఢీ...

IPL 2019: రాయల్ ఛాలెంజర్స్‌ ఈ గతికి కారణమేంటి... విరాట్ సేనకు ఏమైంది...
Published by: Ramu Chinthakindhi
First published: April 6, 2019, 3:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading