ఆండ్రే రస్సెల్ బెడ్‌రూమ్ వీడియో వైరల్... భారీ అందాలతో ఊరిస్తున్న మిసెస్ రస్సెల్...

తన భార్య జాస్యమ్, తనకు దేవతతో సమానం అని తెలిపిన ఆండ్రే రస్సెల్... సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న జాస్యమ్, రస్సెల్ బెడ్‌రూమ్ వీడియో...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 30, 2019, 8:46 PM IST
ఆండ్రే రస్సెల్ బెడ్‌రూమ్ వీడియో వైరల్... భారీ అందాలతో ఊరిస్తున్న మిసెస్ రస్సెల్...
ఆండ్రే రస్సెల్ బెడ్‌రూమ్ వీడియో వైరల్... అందాలతో ఊరిస్తున్న మిసెస్ రస్సెల్...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 30, 2019, 8:46 PM IST
ఐపీఎల్ 2019లో ప్రేక్షకులను సిక్సర్లతో ఆకట్టుకుంటున్న క్రికెటర్లలో ఆండ్రే రస్సెల్ ఒకడు. సిక్సర్లతో బౌలర్లను చీల్చి చెండాడుతున్న ఈ కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్లేయర్... ఇప్పటికే దాదాపు 500 పరుగులకు దగ్గరగా వచ్చేశాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ తరుపున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా కూడా నిలిచిన ఈ వెస్టిండీస్ ప్లేయర్ భార్య జాస్యమ్ లోరా... జమైకాలో ఫేమస్ మోడల్. అక్కడ ఆండ్రే రస్సెల్‌కు ఉన్న ఫాలోయింగ్ కంటే కూడా హాట్ బ్యూటీ జాస్యమ్ లోరాకు ఉన్న ఫాలోవర్స్ సంఖ్యే ఎక్కువ. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోజులతో భారీ అందాలను ఆరబోస్తూ కుర్రకారుకు మత్తెక్కించే జాస్యమ్ లోరా... భర్తతో గడిపిన ఏకాంతపు క్షణాలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా భర్త ఆండ్రే రస్సెల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ... ఓ బెడ్‌రూమ్ వీడియోను పోస్ట్ చేసింది జాస్యమ్. ఘాటు ముద్దులతో లోతు ప్రేమలో మునిగిపోయిన ఆండ్రే రస్సెల్... అతని భార్య జాస్యమ్ లోరా వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 
Loading...

View this post on Instagram
 

No one can be you and that is your Power. #tb


A post shared by Jassym Lora Russell (@jassymloraru) on

తన భార్య జాస్యమ్, తనకు దేవతతో సమానం అని తెలిపిన ఆండ్రే రస్సెల్... ‘బ్యాటింగ్‌కు వచ్చిన ప్రతిసారీ నాపై చాలా ప్రెషర్ ఉంటుంది. అయితే క్రీజులోకి వచ్చినప్పుడల్లా నేను రెండే కోరుకుంటా. ఒకటి నా ఫర్ఫెమెన్స్ చూసి ప్రేక్షకులు ఆనందపడాలి. రెండు నా భార్య సంతోషపడాలి...’ అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో జాస్యమ్‌పై తనకున్న ప్రేమను తెలిపాడు ఆండ్రే రస్సెల్. 
View this post on Instagram
 

Russell gaining power 😂😂😂 #russell #kkr #punjabi #pollywood #india


A post shared by ਉਹੀ ਪਿੰਡਾ ਆਲੇ (@pindaalejatt123) on

దీనికి సమాధానంగా రస్సెల్ భార్య ఓ వీడియో పోస్ట్ చేసి, ఆనందం వ్యక్తం చేసింది. ‘రస్సెల్ బ్యాటింగ్ చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఐపీఎల్‌లో నువ్వు ఇలా అదరగొడతావని ముందే ఊహించా. నువ్వు సిక్సర్లు కొట్టినప్పుడల్లా నా గుండె, చేతుల్లోకి వచ్చేస్తుందంటే నమ్ము...’ అంటూ పోస్ట్ చేసింది. రస్సెల్, జాస్యమ్ కొన్నాళ్లు డేటింగ్ చేసి, 2016లో పెళ్లి చేసుకున్నారు. ఈ హాట్ కపుల్‌కి జమైకాలోనే కాదు, ఇప్పుడు ఇండియాలో కూడా ఫుల్లు క్రేజ్ వచ్చేసింది.
First published: April 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...