కాబోయే భార్యకు ముద్దు.. ఆ ఫోటోను తొలగించిన ఇన్‌స్టాగ్రామ్‌

ప్రస్తుతం కరోనా టైం నడుస్తోంది. ఈ మహమ్మారి అందర్నీ ఇంటికి పరిమితం చేసింది. కానీ టీమిండియా అల్‌రౌండర్ హర్థిక్ పాండ్యాకు మాత్రం కరోనా టైం కలిసోచ్చింది.

Rekulapally Saichand
Updated: August 19, 2020, 12:32 PM IST
కాబోయే భార్యకు ముద్దు.. ఆ ఫోటోను తొలగించిన ఇన్‌స్టాగ్రామ్‌
natasapandya
  • Share this:


ప్రస్తుతం కరోనా టైం నడుస్తోంది. ఈ మహమ్మారి అందర్నీ ఇంటికి పరిమితం చేసింది. కానీ టీమిండియా అల్‌రౌండర్ హర్థిక్  పాండ్యాకు మాత్రం కరోనా టైం కలిసోచ్చింది. తన గర్ల్ ప్రెండ్ నటాషా స్టాంకోవిచ్‌ పడంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. హర్థిక్‌కు తండ్రిగా ప్రమోషన్ లభించింది. వాయిదా పడిన ఐపీఎల్‌-2020 కూడా త్వరలో మెుదలుకానుంది.

ఇప్పుడు సోషల్ మీడియాలో  పాండ్యా హవానే కొనసాగుతోంది. భార్య కూమరుడితో కలిసి దిగిన ఫోటోలతో ఇన్‌స్ట్రాగామ్‌లో హల్‌చల్ చేస్తున్నాడు. ఐపీఎల్ కోసం జిమ్‌లో కసరత్తు చేస్తున్న వీడియోను కూడా ఇన్‌స్ట్రాలో పోస్ట్ చేసి తను రెడీ అనే సందేశాన్ని ముంబై  ఇండియన్స్ ఫ్యాన్స్  పంపించాడు.

తాజాగా పాండ్యా నటషాను,గారాల బాబుని వదిలి ముంబై శిబిరంలో చేరిపోయాడు. ఈ నేపథ్యంలో పాండ్యాను చాలా మిస్సవుతున్నానని సతీమణి నటాషా ఇన్‌స్ట్రాలో ఓ ఫోటోను పోస్ట్ పెట్టింది. అది కమ్యూనీటి గైడ్‌లైన్స్‌కు విరుద్దుగా ఉందని ఇన్‌స్ట్రాగామ్ ఆ చిత్రాన్ని తొలిగించింది. దీనిపై నటాషా  ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఇది వాస్తవమేనా @ఇన్‌స్టా' అంటూ రీల్స్‌ పోస్ట్‌ చేశారు.
Published by: Rekulapally Saichand
First published: August 19, 2020, 12:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading