INSIDE MS DHONI WIFE SAKSHI BIRTHDAY BASH DUBAI SANIA MIRZA SHOAIB MALIK SA
సాక్షి సింగ్ బర్త్ డే సెలబ్రెషన్స్.. మాలిక్ పక్కన ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా!
టీమిండియా మాజీ సారథి ధోనీ సతిమణి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలు పలువురు స్పోర్ట్స్ పర్సన్స్, స్నేహితులు హాజరయ్యారు. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న ఈ జంట అక్కడే బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నారు.
టీమిండియా మాజీ సారథి ధోనీ సతిమణి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలు పలువురు స్పోర్ట్స్ పర్సన్స్, స్నేహితులు హాజరయ్యారు. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న ఈ జంట అక్కడే బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నారు.
టీమిండియా మాజీ సారథి ధోనీ సతిమణి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలు పలువురు స్పోర్ట్స్ పర్సన్స్, స్నేహితులు హాజరయ్యారు. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న ఈ జంట అక్కడే బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నారు. ఐపీఎల్ 2020 సీజన్‌తో బిజీగా,బిజీగా ఉన్న ధోనీ ఇప్పుడు భార్య,కుతూరుతో కలిసి దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు.
ఈ సమయంలోనే సాక్షి పుట్టిన రోజు రావడంతో అక్కడే కొందరు స్నేహితులతో కలిసి ఆమె బర్త్ డేను సెలబ్రేట్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సాక్షి బర్త్ డే పార్టీలో పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్, ఆయన సతీమణి సానియా మీర్జా దంపతులతో పాటు, సానియా సోదరి కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. వైట్ స్కట్‌లో మెరిసిపోయింది అనమ్ మీర్జా. ఈ పోటోలను సానీయా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్టు చేసింది. ఇటివలే భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా 34 ఏటా అడుగుపెట్టారు. ఆమె భర్త షోయబ్ మాలిక్, కుమారుడు ఇజాన్‌తో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు.
ఈ పార్టీలో ధోనీ,మాలిక్ కుటుంబాలు పాల్గోన్నట్లు తెలుస్తోంది. క్రికెట్లోని అన్ని ఫార్మట్లకు గుడ్‌బై చెప్పిన ధోనీ ఐపీఎల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. అలాగే పాక్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్ వన్డే,టెస్ట్ క్రికెట్లకు చెప్పగా టీ20ల్లో మాత్రమే ఆడుతున్నాడు. న్యూజీలాండ్ పర్యటన కోసం ఇటీవలే ప్రకటించిన పాక్ జట్టులో మాలిక్‌కు అవకాశం లభించలేదు. దీంతో భార్య సానియాతో కలిసి దుబాయ్‌లో పర్యటిస్తున్నాడు.
Published by:Rekulapally Saichand
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.