INDvsAUS: పట్టుబిగించిన టీమిండియా, ఆసీస్ 191/7

INDvsAUS: మొదటి టెస్ట్ రెండోరోజు మ్యాచ్‌లో భారత బౌలర్లు సత్తా చాటడంతో అసీస్ జట్లు ఏడు వికెట్లు నష్టపోయి 191 పరుగులు చేసింది.

news18-telugu
Updated: December 7, 2018, 1:15 PM IST
INDvsAUS: పట్టుబిగించిన టీమిండియా, ఆసీస్ 191/7
ఆస్ట్రేలియా కెప్టెన్ వికెట్ తీసిన ఆనందంలో ఇషాంత్ శర్మ (BCCI:Twitter)
news18-telugu
Updated: December 7, 2018, 1:15 PM IST
ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో జరుగుతున్న మొదటి టెస్టులో మొదటి రోజు భారత బ్యాట్స్‌మెన్ విఫలమైతే, రెండో రోజు టీమిండియా బౌలర్లు విజృంభించారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 250 పరుగులకు ఇండియా 9 వికెట్లు కోల్పోయింది. అయితే, రెండో రోజు ఆటలో భారత బౌలర్లు మెరుగైన ఆటను ప్రదర్శించారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు 88 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు తీశాడు. ఇషాంత్ శర్మ, జస్‌ప్రీత్ బూమ్రా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం అసీస్ 59 పరుగుల వెనుకబడి ఉంది.

First published: December 7, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు