• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • INDIAN JUDO TEAM MEMBER TESTS POSITIVE FOR COVID 19 WITHDRAW FROM OLYMPIC QUALIFIERS SA

ఇద్దరికి కరోనా ... టోర్నీ నుంచి ఆ జట్టు ఔట్!‌

ఇద్దరికి కరోనా ... టోర్నీ నుంచి ఆ జట్టు ఔట్!‌

_judo team

మాయదారి కరోనా రోగం ప్రపంచానికి కంటి మీద కునుకు ఉండనివడం లేదు. ముఖ్యంగా ఈ మహమ్మారి కీడ్రా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

  • Share this:


    మాయదారి కరోనా రోగం ప్రపంచానికి కంటి మీద కునుకు ఉండనివడం లేదు. ముఖ్యంగా ఈ మహమ్మారి కీడ్రా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తాజాగా ఆసియా ఓసియానియా ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌లో పాల్గొనేందుకు కిర్గిజిస్తాన్‌ బిష్కెక్‌‌కు వెళ్ళిన భారత జూడో జట్టు జట్టు చివరి నిమిషంలో వైదొలిగింది. 15 మందితో కూడిన ఈ జట్టుకి టోర్నీకి కాస్త ముందుగా అంటే 5న నిర్వహించిన పరీక్షల్లో అజయ్, రీతూకు పాజిటివ్‌ అని తేలింది. మొదట 15 మంది జూడోకాలకు, నలుగురు కోచ్‌లకు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా అందరికి నెగెటివ్‌గానే వచ్చింది. కరోనా కారణంగా టోర్నీ ప్రోటోకాల్ ప్రకారం జట్టులో ఏ ఒక్కరికి కోవిడ్‌ సోకినా మొత్తం జట్టంతా పోటీల నుంచి తప్పుకోవాల్పి ఉంటుంది. దీంతో భారత జూడో జట్టు టోర్నీ నుంచి నిష్ర్కరమించింది.
    Published by:Rekulapally Saichand
    First published: