INDIA VS WEST INDIES LIVE SCORE 2ND ODI MATCH IN PORT OF SPAIN DHAVAN OUT MK
India Vs West Indies: ధావన్ ఔట్...నిలకడగా రాణిస్తున్న కోహ్లీ, రోహిత్...
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (Image: Cricket Next)
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. ఓపెనర్ శిఖర్ ధావన్ తొలి ఓవర్ మూడో బంతికి ఔటయ్యాడు. దీంతో భారత్ తొలివికెట్ కోల్పోయింది.
India Vs West Indies Live Score, 2nd ODI Match in Port of Spain: పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. ఓపెనర్ శిఖర్ ధావన్ తొలి ఓవర్ మూడో బంతికి ఔటయ్యాడు. దీంతో భారత్ తొలివికెట్ కోల్పోయింది. ఇదిలా ఉంటే వెస్టిండీస్ పర్యటనలో శిఖర్ ధావన్ వరుసగా ఫెయిల్ అవుతూ రావడం, టీమిండియను కలవరానికి గురి చేస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే టీ 20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి టైటిల్ గెలుచుకున్న టీమిండియా. వన్డే సిరీస్ ను కూడా వైట్ వాష్ చేయాలనే పట్టుదలతో ఉంది. అయితే 3 వన్డేల సిరీస్ లో ఇప్పటికే తొలి వన్డే వర్షార్పణం అయ్యింది. దీంతో మిగితా రెండు మ్యాచులే కీలకం కానున్నాయి.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.