2004లో రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలోని టీమిండియా పాకిస్తాన్ లో పర్యటించింది. ముల్తాన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 309 పరుగులతో ట్రిపుల్ సెంచరీ చేశాడు. అదే మ్యాచ్ లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin tendulkar) 194 పరుగులతో అజేయ సెంచరీ బాదాడు. సచిన్, యువరాజ్ సింగ్ కలిసి 5వ వికెట్ కు 110 పరుగులు జోడిస్తారు. యువరాజ్ సింగ్ 39 పరుగుల వద్ద అవుట్ అయ్యే సమయానికి సచిన్ 194 పరుగులతో డబుల్ సెంచరీకి కేవలం 6 పరుగుల దూరంలో ఉంటాడు. అయితే అప్పటి సారథి ద్రవిడ్... అనూహ్యంగా ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసి అందరినీ ఆశ్యర్యపరుస్తాడు. మైదానంలో ఉన్న సచిన్ ను సైతం ఆ నిర్ణయం కాసేపు షాక్ కు గురిచేస్తుంది. అయితే సారథి మాట వినాలి కాబట్టి మౌనంగా డ్రెస్సింగ్ చేరతాడు.
Rahul Dravid why??? ☹️#RahulDravid #RohithSharma #RAVINDRAJADEJA pic.twitter.com/dDOQnzNXYP
— My Love For 4 Cricket (@Mylovefor4crick) March 5, 2022
After Rahul Dravid's controversial declaration when Sachin was at 194* in Multan(2004)
this is the most controversial declaration when jadeja innings is at 175* in Mohali(2022)
Rohit should've given 3-4 ovrs to Jadeja to complete his rare Double Century..#Dravid #Jadeja #Rohit pic.twitter.com/NmBNenBX3p
— Hemant Shardul (@HeyShardul) March 5, 2022
Sachin Tendulkar called back at 194*
🤝
Ravindra Jadeja called back at 175* #Jadeja #INDvsSL pic.twitter.com/7TxI3aQaJU
— aarynn10 / Msdian ❤️🦁 (@aaarynnn10) March 5, 2022
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India vs srilanka, Rahul dravid, Ravindra Jadeja, Rohit sharma, Sachin Tendulkar, Team India