India vs Pakistan | భారీ స్కోరు దిశగా భారత్...రెండో వికెట్ రూపంలో రోహిత్ ఔట్...
India vs Pakistan Live Score, ICC Cricket World Cup 2019 Match at Manchester: 85 బంతుల్లో 100 పరుగులు చేసిన సెంచరీ తర్వాత కూడా రోహిత్ వరుసగా బౌండరీలు బాది 140 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా క్రీజులో ఉన్నారు. 39 ఓవర్లు ముగిసే నాటికి భారత్ స్కోరు 2 వికెట్ల నష్టానికి 238 పరుగులుగా నమోదైంది.
news18-telugu
Updated: June 16, 2019, 5:47 PM IST

రోహిత్ శర్మ
- News18 Telugu
- Last Updated: June 16, 2019, 5:47 PM IST
India vs Pakistan Live Score, ICC Cricket World Cup 2019 Match at Manchester: మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న ఇండియా, పాకిస్థాన్ వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్లో రోహిత్ శర్మ(140) రెండో వికెట్ రూపంలో ఔటయ్యాడు. 85 బంతుల్లో 100 పరుగులు చేసిన సెంచరీ తర్వాత కూడా రోహిత్ వరుసగా బౌండరీలు బాది 140 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా క్రీజులో ఉన్నారు. 39 ఓవర్లు ముగిసే నాటికి భారత్ స్కోరు 2 వికెట్ల నష్టానికి 238 పరుగులుగా నమోదైంది.
ఇదిలా ఉంటే టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ ఓపెనర్ కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు శుభారంభం పలికారు. తొలి వికెట్ కు ఏకంగా 136 పరుగులు భాగస్వామ్యం నమోదైంది. దీంతో భారత్ భారీ స్కోరు సాధించేందుకు పునాదులు పడ్డాయి.
మరోవైపు వరల్డ్ కప్ టోర్నీలో భారత్ పాక్ మ్యాచ్ అంటేనే విపరీతమైన క్రేజ్ నెలకొని ఉంది. మొత్తం ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీ ఒక ఎత్తు అయితే, అందులో భారత్ పాక్ మ్యాచ్ ఒక ఎత్తు. చిరకాల ప్రత్యర్థులుగా బరిలోకి దిగుతున్న భారత్, పాక్ జట్లు ఐసీసీ టోర్నీల్లో తప్ప ఇతర క్రికెట్ సంబంధాలు తెగదెంపులు అయ్యాయి. ఈ నేపథ్యంలో భారత్, పాక్ అరుదుగా తలపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే ఇప్పటికే వరల్డ్ కప్ టోర్నీల్లో భారత్ పాకిస్థాన్ లు 6 సార్లు మ్యాచ్ లో తలపడగా, అందులో భారత్ ఆరుకి ఆరు సార్లుమ్యాచ్ గెలిచి రికార్డు నెలకొల్పింది. దీంతో పాకిస్థాన్ కు వరల్డ్ కప్ లో భారత్ పై గెలవడం అనేది ఒక తీరని కోరికగా మిగిలిపోయింది.

💯 🙌 👏
India vs Bangladesh: రోహిత్ శర్మ ఔట్...నిలకడగా ఆడుతున్న భారత్
క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్... సూపర్ ఓవర్ రూల్స్ మార్చిన ఐసీసీ
రోహిత్ శర్మ లేని ఫోటో పోస్ట్ చేసిన విరాట్ కోహ్లీ.. ఆడేసుకున్న నెటిజన్లు..
విరాట్ కోహ్లీ- రోహిత్ శర్మ వివాదం.. రంగంలోకి దిగిన బీసీసీఐ..
అలా రాటుతేలాను... వరల్డ్ కప్ పరాజయం తర్వాత విరాట్ కోహ్లీ వేదాంతం
ఐసీసీ టెస్ట్ క్రికెట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా టాప్...నెం.1 బ్యాట్స్మన్గా కోహ్లీ...
The Manchester crowd react to Rohit Sharma reaching his hundred!#CWC19 | #INDvPAK | #TeamIndia pic.twitter.com/1a61JGJJt6
— Cricket World Cup (@cricketworldcup) June 16, 2019
Loading...
Loading...