INDIA VS ENGLAND VIRAT KOHLI APPLAUDS ROHIT SHARMA COVER DURING 2ND TEST SA
ఈ వీడియో చాలు రోహిత్ శర్మ,విరాట్ కోహ్లి మధ్య విభేదాలు లేవు అనడానిికి!
VIRAT AND KOHLI
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల మధ్య విభేదాలు ఉన్నాయి కోనసాగుతున్న ఊహాగానాలకు ఈ పన్నివేశం చెక్ పెట్టింది. రోహిత్‌కు కోహ్లితో విభేదాలు ఉన్నాయని అందువల్లే రోహిత్ శర్మ ఆసీస్ టూర్ ఎంపిక చేయలేదనే అప్పట్లో వార్తలు వచ్చాయి.
చపాక్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మద్య జరుగుతున్న మ్యాచ్ ఓ అద్భుతం దృశ్యానికి వేదికైంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల మధ్య విభేదాలు ఉన్నాయి కోనసాగుతున్న ఊహాగానాలకు ఈ పన్నివేశం చెక్ పెట్టింది. రోహిత్‌కు కోహ్లితో విభేదాలు ఉన్నాయని అందువల్లే రోహిత్ శర్మ ఆసీస్ టూర్ ఎంపిక చేయలేదనే అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ వార్తలన్నింటికి చెక్ పెట్టేలా మ్యాచ్ మధ్యలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తొలిత టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. అనంతరం రోహిత్,శుభామన్ గిల్ ఓపెనర్స్‌గా బరిలోకి దిగారు.
ఇక ఇన్నింగ్స్ మూడో ఓవర్లో స్టువర్ట్ బ్రాడ్ వేసిన బంతి రోహిత్ శర్మ చక్కటి కవర్ డ్రైవ్‌తో తన పరుగుల ఖాతాను తెరిచాడు. రోహిత్ డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఆ షాట్‌ను చూసిన కోహ్లి "యస్ బాయ్.. కమాన్ రోహిత్.. యూ క్యాన్ డూ ఇట్" అంటూ రోహిత్‌ను సపోర్ట్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మెుదటి మ్యాచ్‌లో విఫలమైన రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో సూపర్ బ్యాటింగ్ ఫర్మమెన్స్ను కొనసాగిస్తున్నాడు. సెంచరీతో ఇంగ్లీష్ బౌలర్స్ ధీటుగా ఎదుర్కొంటున్నాడు. భారత్ వరుస వికెట్లు కోల్పోయిన సమయంలో రోహిత్ ఇన్నింగ్స్‌ను ముందుండి నడిపించాడు. ఫోర్లతో విరుచుపడుతూ పడుతూ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం రోహిత్ (134), రహానే 37 పరుగులతో క్రీజులో ఉన్నారు.
Published by:Rekulapally Saichand
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.