India Vs England | నిలకడగా ఆడుతున్న ఇంగ్లాండ్...వికెట్ల వేటలో భారత్...

India Vs England Live Score, ICC Cricket World Cup 2019 Match at Birmingham: ఓపెనర్లు జేసన్ రాయ్, బెయిర్‌స్టో అడపదడపా బౌండరీలు సాధిస్తూ, సింగిల్స్ సాధిస్తూ వికెట్ పడకుండా స్కోరు బోర్డును కదిలిస్తున్నారు. 11 ఓవర్లకు 50 పరుగులు సాధించింది. మరోవైపు భారత్ బౌలర్లు సైతం వికెట్ల వేటలో ఉన్నారు.

news18-telugu
Updated: June 30, 2019, 3:55 PM IST
India Vs England | నిలకడగా ఆడుతున్న ఇంగ్లాండ్...వికెట్ల వేటలో భారత్...
టీమిండియా
news18-telugu
Updated: June 30, 2019, 3:55 PM IST
India Vs England Live Score, ICC Cricket World Cup 2019 Match at Birmingham: బర్మింగ్‌హమ్ వేదికగా జరుగుతున్న ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ వరల్డ్ కప్ టోర్నీలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ నిలకడగా ఆడుతోంది. ఓపెనర్లు జేసన్ రాయ్, బెయిర్‌స్టో అడపదడపా బౌండరీలు సాధిస్తూ, సింగిల్స్ సాధిస్తూ వికెట్ పడకుండా స్కోరు బోర్డును కదిలిస్తున్నారు. 11 ఓవర్లకు 50 పరుగులు సాధించింది. మరోవైపు భారత్ బౌలర్లు సైతం వికెట్ల వేటలో ఉన్నారు. షమి ఇప్పటికే 3 ఓవర్లు పూర్తి చేసుకొని 21 పరుగులు సాధించగా, జస్ప్రిత్ బుమ్రా సైతం 4 ఓవర్లు వేసి కేవలం 8 పరుగులు ఇచ్చాడు. అందులో ఒక మెయిడెన్ ఓవర్ ఉండటం విశేషం. అలాగే యజువేంద్ర చహాల్ సైతం రెండు ఓవర్లు వేశాడు.

First published: June 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...