India Vs England | వీర బాదుడు బాదుతున్న ఇంగ్లాండ్...వికెట్ల వేటలో భారత్...

India Vs England Live Score, ICC Cricket World Cup 2019 Match at Birmingham: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ వరల్డ్ కప్ టోర్నీలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ నిలకడగా ఆడుతోంది. ఓపెనర్లు జేసన్ రాయ్, బెయిర్‌స్టో అడపదడపా బౌండరీలు, సిక్సర్లు కొడుతూ వికెట్ పడకుండా స్కోరు బోర్డులో వేగం పెంచారు. 16 ఓవర్లకు 112 పరుగులు సాధించింది.

news18-telugu
Updated: June 30, 2019, 4:21 PM IST
India Vs England | వీర బాదుడు బాదుతున్న ఇంగ్లాండ్...వికెట్ల వేటలో భారత్...
ఆరంభం అదుర్స్...
news18-telugu
Updated: June 30, 2019, 4:21 PM IST
India Vs England Live Score, ICC Cricket World Cup 2019 Match at Birmingham: బర్మింగ్‌హమ్ వేదికగా జరుగుతున్న ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ వరల్డ్ కప్ టోర్నీలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ నిలకడగా ఆడుతోంది. ఓపెనర్లు జేసన్ రాయ్, బెయిర్‌స్టో అడపదడపా బౌండరీలు, సిక్సర్లు కొడుతూ వికెట్ పడకుండా స్కోరు బోర్డులో వేగం పెంచారు. 16 ఓవర్లకు 112 పరుగులు సాధించింది. ఇంగ్లాండ్ ఓపెనర్ జానీ బెయిర్ స్టో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు భారత్ బౌలర్లు సైతం వికెట్ల వేటలో ఉన్నారు. బౌలర్లలో యజువేంద్ర చహాల్ 5 ఓవర్లకు 45 పరుగులు సమర్పించుకున్నాడు. ఇంగ్లాండ్ 10 ఓవర్లలో 50 పరుగులు పూర్తి చేసుకోగా, 15 ఓవర్లలో 100 పరుగులు పూర్తి చేసుకుంది.

First published: June 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...