భారత్,ఇంగ్లాండ్ మధ్య నాలుగు టెస్ట్ మరికాసేపట్లో మెుదలు కానుంది. ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టెస్టులో ఓటిమి తర్వాత కోలుకొని వరుసగా రెండు మ్యాచ్‌లలో విజయం సాధించిన భారత జట్టు అదే జోరుతో చివరి టెస్ట్ కూడా గెలవాలని చూస్తోంది. మ్యాచ్ గెలిచి కనీసం పిరీస్కు ‘డ్రా’ అయిన చేయాలని ఇంగ్లండ్ భావిస్తోంది. ఇప్పటివరకు 2-1తో భారత్ సిరీస్‌లో ముందంజలో ఉంది.
జట్లు
భారత జట్టు: రోహిత్ శర్మ, శుభ్‌మన్‌గిల్, చెతేశ్వ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానె, రిషభ్‌పంత్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్
ఇంగ్లాండ్ జట్టు: డొమినిక్ సిబ్లీ, జాక్ క్రాలే, జానీ బెయిర్‌స్టో, జోరూట్ (కెప్టెన్), బెన్‌స్టోక్స్, ఓలిపోప్, బెన్‌ఫోక్స్, డానియల్ లారెన్స్, డొమినిక్ బెస్, జాక్‌లీచ్, జేమ్స్ అండర్సన్