• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • INDIA VS ENGLAND BUTLER WIN TOSS CHOOSE BOWL SA

IND vs ENG 3rd ODI: టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. నటరాజన్ రిఎంట్రీ!

IND vs ENG 3rd ODI: టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. నటరాజన్ రిఎంట్రీ!

team india 1

Butler win toss: వన్డే సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు 1–1తో సమంగా ఉండగా ఈ పోరు విజేత ఎవరూ అనేది నిర్ణయిస్తోంది.

  • Share this:


    వన్డే సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు 1–1తో సమంగా ఉండగా ఈ పోరు విజేత ఎవరూ అనేది నిర్ణయిస్తోంది.ఇప్పటివరకు టెస్ట్,టీ20 పిరీస్ గెలిచి మంచి ఉత్సాహాంతో ఉన్న టీమిండియా వన్డే సిరీస్ కూడా గెలిచి సిరీస్‌ను క్లీన్ స్లీప్ చేయాలని చూస్తోంది. భారత్ జట్టులో కులదీప్ స్థానంలో నటరాజన్ తీసుకోగా.. ఇంగ్లాండ్ జట్టులో టామ్ క‌ర‌న్ స్థానంలో మార్క్ వుడ్‌ను తుది జ‌ట్టులోకి తీసుకున్నారు.


    భారత జట్టు:  రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్య, కృనాల్‌ పాండ్య, శార్దూల్‌ ఠాకుర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, నటరాజన్‌


    ఇంగ్లాండ్‌ జట్టు:  జేసన్‌ రాయ్‌, జానీ బెయిర్‌స్టో, బెన్‌స్టోక్స్‌, డేవిడ్‌ మలన్‌, జోస్‌ బట్లర్‌(కెప్టెన్‌), లివింగ్‌స్టన్‌, మొయిన్‌ అలీ, సామ్‌కరన్‌, అదిల్‌ రషీద్‌, టాప్లీ, మార్క్‌వుడ్‌
    Published by:Rekulapally Saichand
    First published:

    అగ్ర కథనాలు