• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • INDIA VS ENGLAND 2ND ODI LIVE SCORE ENGLAND WON THE TOSS OPT TO BOWL SA

India vs England: టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. రిషబ్ పంత్‌కు ఛాన్స్!

India vs England: టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. రిషబ్ పంత్‌కు ఛాన్స్!

Photo Credt : BCCI Twitter

పుణే వేదికగా భారత్,ఇంగ్లాండ్‌ మధ్య జరుగునున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్  ఎంచుకుంది. ఇంగ్లాండ్ జరుగుతున్న సిరీస్‌లో మంచి జోరు మీదన్న

  • Share this:
    పుణే వేదికగా భారత్,ఇంగ్లాండ్‌ మధ్య జరుగునున్న రెండో వన్డేలో  అతిథ్య జట్టు  టాస్ గెలిచిన బౌలింగ్  ఎంచుకుంది. ఈ సిరీస్‌లో మంచి జోరు మీదన్న భారత్  ఈ మ్యాచ్ కూడా  గెలిచి  సిరీస్ మెుత్తం క్లీన్ స్లిప్ చేయాలని చూస్తోంది.  మరోవైపు ఇంగ్లాండ్ ఈ సీరిస్‌నైనా గెలిచి పరువు దక్కించుకోవాలని చూస్తోంది..





    ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ చేతికి గాయమవడంతో అతడి స్థానంలో జోస్‌బట్లర్‌ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్  మూడు మార్పులు చేసింది. టీమిండియా కూడా  ఓ మార్పు చేసింది.  శ్రేయస్ స్ధానంలో రిషబ్ పంత్‌ను తుది జట్టులో తీసుకున్నారు.
    భారత జట్టు:  రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్య, కృనాల్‌ పాండ్య, కుల్‌దీప్‌ యాదవ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, శార్దూల్‌ ఠాకూర్‌, భువనేశ్వర్‌


    ఇంగ్లాండ్‌ జట్టు:  జేసన్‌ రాయ్‌, జానీ బెయిర్‌స్టో, జోస్‌ బట్లర్(కెప్టెన్‌)‌, బెన్‌స్టోక్స్‌, డేవిడ్‌ మలన్‌, లివింగ్‌స్టన్‌, అదిల్‌ రషీద్‌, టామ్‌కరన్‌, సామ్‌ కరన్‌, మోయిన్‌ అలీ, టాప్లీ
    Published by:Rekulapally Saichand
    First published:

    అగ్ర కథనాలు