U19WorldCup: 177 పరుగులకే ఆలౌట్ అయిన యువ భారత్...రాణించిన బంగ్లా

అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ లో బంగ్లాదేశ్ జట్టుపై టీమిండియా జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 47.2 ఓవర్లలో 177 పరుగులు చేసింది.

news18-telugu
Updated: February 9, 2020, 5:31 PM IST
U19WorldCup: 177 పరుగులకే ఆలౌట్ అయిన యువ భారత్...రాణించిన బంగ్లా
(BCCI)
  • Share this:
అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ లో బంగ్లాదేశ్ జట్టుపై టీమిండియా జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 47.2 ఓవర్లలో 177 పరుగులు చేసింది. టీమిండియా బ్యాట్స్ మెన్ లలో యశస్వి జైస్వాల్(88), తిలక్ వర్మ (38), ధ్రువ్ జురెల్(22) మినహా మిగితా బ్యాట్స్ మెన్ ఎవరూ పెద్దగా రాణించలేదు. బంగ్లాదేశ్ బౌలర్లు వెంట వెంటనే వికెట్లు పడగొడుతూ టీమిండియాను కోలుకోలేని దెబ్బ తీశారు. దీంతో టీమిండియా జట్టు కేవలం 177 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో బంగ్లాదేశ్ ప్రపంచ కప్ గెలుచుకునేందుకు 178 పరుగుల లక్ష్యచేదన చేయాల్సి ఉంది. బంగ్లా బౌలర్లలో అవిశేక్ దాస్ 3 వికెట్లు పడగొట్టగా, షోరిఫుల్ ఇస్లాం 2, తంజిమ్ హసన్ సకిబ్ 2 వికెట్ల చొప్పున పడగొట్టారు.

 
First published: February 9, 2020, 5:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading