Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    India vs Bangladesh: చేతులెత్తేసిన బంగ్లాదేశ్...తొలి ఇన్నింగ్స్‌లో 160 పరుగులకే ఆలౌట్

    భారత్ కూడా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. రోహిత్ శర్మ కేవలం 6 పరుగులు చేసిన ఔటయ్యాడు. క్రీజులో మయాంక్ అగర్వాల్, చటేశ్వర్ పూజారాలు ఆడుతున్నారు.


    Updated: November 14, 2019, 4:02 PM IST
    India vs Bangladesh: చేతులెత్తేసిన బంగ్లాదేశ్...తొలి ఇన్నింగ్స్‌లో 160 పరుగులకే ఆలౌట్
    వికెట్ తీసిన ఆనందంలో టీమిండియా క్రికెటర్లు (Twitter)
    • Share this:
    ఇండోర్ వేదికగా భారత్- బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో బంగ్లా 150 పరుగులు చేసి ఆలౌటైంది. మొదటి రోజు 58.3 ఓవర్లలో 160 పరుగులు చేసింది. భారత బౌలర్ల దెబ్బకు బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్లు చేతులెత్తేశారు. బంగ్లా బ్యాట్స్ మెన్లలో ముషికర్ రహీమ్(43), మోమినల్ హక్(37) పరుగులు మాత్రమే రెండంకెల స్కోరు దాటారు. మిగితా బాట్స్ మెన్లు స్వల్ప స్కోర్లకే ఔట్ కావడంతో బంగ్లాదేశ్ చేతులెత్తేసింది. భారత బౌలర్లలో షమీ మూడు వికెట్లు పడగొట్టగా అశ్విన్, ఉమేష్ యాదవ్, ఇశాంత్ శర్మ తలో రెండు వికెట్లు తీశారు. మరోవైపు భారత్ కూడా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. రోహిత్ శర్మ కేవలం 6 పరుగులు చేసిన ఔటయ్యాడు. క్రీజులో మయాంక్ అగర్వాల్, చటేశ్వర్ పూజారాలు ఆడుతున్నారు.
    Published by: Krishna Adithya
    First published: November 14, 2019, 4:02 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading