IND VS BAN : పింక్ బాల్ టెస్టులో భారత్ ఘన విజయం... సిరీస్ వశం

INDIA vs BANGLADESH 2nd Test : భారత్ దూకుడును పింక్ బాల్ కూడా ఆపలేకపోయింది. ఆ బాల్‌ను కూడా ఆటాడుకున్న టీమిండియా... బంగ్లాదేశ్‌ చాప చుట్టేసేలా చేసింది.

news18-telugu
Updated: November 24, 2019, 2:09 PM IST
IND VS BAN : పింక్ బాల్ టెస్టులో భారత్ ఘన విజయం... సిరీస్ వశం
పింక్ బాల్ టెస్టులో భారత్ ఘన విజయం...
  • Share this:
INDIA vs BANGLADESH 2nd Test : కోల్‌కతా టెస్టులో భారత్ చెలరేగిపోయింది. పింక్ బాల్‌తో దుమ్మురేపింది. బంగ్లాదేశ్‌ను అన్ని రకాలుగా తుత్తునియలు చేసి... పింక్ బాల్ టెస్టులో ఇన్నింగ్ 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి 2-0తో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసుకుంది. పింక్ బాల్‌తో తొలి డే అండ్ నైట్ మ్యాచ్‌లో టీమిండియా 347/9కి ఇన్నింగ్స్ డిక్లేర్ చెయ్యగా... బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకే కుప్ప కూలింది. రెండో ఇన్నింగ్స్‌లో కూడా... 195 పరుగులకే చాప చుట్టేయడంతో... చరిత్రాత్మక పింక్ బాల్ టెస్టులో ఘన విజయం భారత్ వశమైంది. ఇప్పటికే రోహిత్ సారధ్యంలో బంగ్లాదేశ్‌తో టీ-ట్వంటీ సిరీస్ గెలిచిన టీమిండియా... ఇప్పుడు విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో... మూడు రోజులకే రెండో టెస్టును ముగించి... అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.


Pics: జెర్సీ ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ క్యూట్ స్టిల్స్




ఇవి కూడా చదవండి :

మహారాష్ట్రలో ఫడ్నవీస్‌ ప్రభుత్వానికి తాత్కాలిక ఊరట... సుప్రీంకోర్టు ఏమందంటే...

ఫ్లైఓవర్ ప్రమాదంలో కారు ఓనర్‌పై పోలీసుల సీరియస్ యాక్షన్...

పాపం నాలుగేళ్ల చిన్నారి... వేడి నీళ్లు పడి మృతి

ఇన్సులిన్‌ను పెంచుతున్న కొత్త ప్రోటీన్... కనుక్కున్న పరిశోధకులు

అప్పుడు ఫిజిక్స్‌లో జీరో... ఇప్పుడు ఆస్ట్రోఫిజిసిస్ట్... ఇన్స్‌పిరేషనల్ స్టోరీ
First published: November 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>