India vs Australia | భారత మహిళా జట్టు ముందు భారీ టార్గెట్...

కరోనా నేపథ్యంలో ఈ టోర్నీ జరగకపోవచ్చని అందరూ భావించినప్పటీకి.. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ గత హామి మేరకు ఈ ఐపీఎల్‌ జరగనుంది.

India vs Australia | భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐసీసీ క్రికెట్ మహిళా టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా జట్టు ముందు భారీ స్కోర్ ఉంచింది కంగారూ జట్టు.

  • Share this:
    India vs Australia | భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐసీసీ క్రికెట్ మహిళా టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా జట్టు ముందు భారీ స్కోర్ ఉంచింది కంగారూ జట్టు. 20 ఓవర్లలో భారత జట్టు 4 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో తొలుత ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ చేసింది. ఏజే హేలీ (75), బీఎల్ మూనీ (78) పరుగులు చేయడంతో ఆసీస్ జట్టు భారీ స్కోర్ వైపు సాగింది. భారత బౌలర్లలో డీబీ శర్మ నాలుగు ఓవర్లు వేసి 2 వికెట్లు తీసింది. పూనమ్ యాదవ్ 1, ఆర్పీ యాదవ్ 1 వికెట్లు తీశారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: