India vs Australia: నిలకడగా ఆడుతున్న టీమిండియా...రాజ్ కోట్ వన్డేలో శుభారంభం..

8 ఓవర్లు ముగిసే నాటికి టీమిండియా స్కోరు 45 పరుగులు అయ్యాయి. ఇదిలా ఉంటే వాంఖడే స్టేడియంలో ఘోర పరాజయం చవిచూసిన టీమిండియాకు రాజ్‌కోట్‌లో జరిగే రెండో వన్డే కీలకంగా మారింది.

news18-telugu
Updated: January 17, 2020, 2:12 PM IST
India vs Australia: నిలకడగా ఆడుతున్న టీమిండియా...రాజ్ కోట్ వన్డేలో శుభారంభం..
(Image : BCCI)
  • Share this:
రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా నిలకడగా ఆడుతోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ లు ఆచితూచి ఆడుతున్నారు. 8 ఓవర్లు ముగిసే నాటికి టీమిండియా స్కోరు 45 పరుగులు అయ్యాయి. ఇదిలా ఉంటే వాంఖడే స్టేడియంలో ఘోర పరాజయం చవిచూసిన టీమిండియాకు రాజ్‌కోట్‌లో జరిగే రెండో వన్డే కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలిస్తేనే భారత్ సిరిస్ ఆశలు నిలిచే చాన్స్ ఉంది. మరోవైపు ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌ కూడా మొదటి మ్యాచ్ లాగానే ఆడేందుకు సిద్ధమవుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆసీస్ మొదటి మ్యాచ్ లో పూర్తి ఆధిక్యం కనబరచింది.

టీమిండియా: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్ (డబ్ల్యూ), విరాట్ కోహ్లీ (సి), శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, శివం దుబే, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యదువ్ యుజ్వేంద్ర చాహల్

ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (సి), స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుస్చాగ్నే, అలెక్స్ కారీ (w), డి ఆర్సీ షార్ట్, అష్టన్ టర్నర్, జోష్ హాజిల్‌వుడ్, పాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, కేన్ రిచర్డ్‌సన్, ఆడమ్ జాంపా, అష్టన్ అగర్, పీటర్ హ్యాండ్స్‌కాంబ్

First published: January 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు