news18-telugu
Updated: December 2, 2020, 9:16 AM IST
Team india
India vs Australia 3rd ODI Live : కాన్బెర్రా వేదికగా భారత్,ఆసీస్ మధ్య చివరి వన్డే మ్యాచ్ ప్రారంభమైంది. మ్యాచ్‌లో మెుదటి టాస్ గెలిచిన టీమిండియా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ్రస్టేలియాపై రెండు వరుస పరాజయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న భారత జట్టు ఈ సిరీస్‌లో ఒక్క మ్యాచ్ అయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది. 0–2తో వన్డే సిరీస్‌ను గెలుచుకున్న ఆసీస్ చివరి మ్యాచ్‌లోనూ గెలిచి క్లీన్ స్లీప్ చేయాలని చూస్తుంది.అన్ని విభగాల్లో బలంగా కనిపిస్తు్న్న ఆసీస్‌ను ఓడించాలంటే టీమిండియా సర్వ శక్తులూ ఒడ్డాల్సిందే.
భారత్: శిఖర్ ధావన్, శుబ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ (సి), శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (wc), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, టి నటరాజన్
ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, మ్యాక్స్‌వెల్, హెన్రిక్స్, అలెక్స్ క్యారీ, కామెరాన్ గ్రీన్, అష్టోన్ అగర్, సీన్ అబాట్, ఆడమ్ జంపా, హాజల్‌వుడ్.
First published:
December 2, 2020, 8:43 AM IST