Shravan Kumar BommakantiShravan Kumar Bommakanti
|
news18-telugu
Updated: June 27, 2019, 2:46 PM IST
నేడు భారత్ వెస్టిండీస్ మధ్య మ్యాచ్
ప్రపంచకప్‌లో భాగంగా మాంచెస్టర్‌లోని మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో జరుగుతున్న భారత్-వెస్టిండీస్ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఎలాంటి మార్పులు లేకుండా ఆప్ఘనిస్తాన్‌తో ఆడిన జట్టునే కొనసాగిస్తోంది. వెస్టిండీస్ రెండు మార్పులు చేసింది. ఇది ప్రపంచకప్‌లో 34వ మ్యాచ్. కాగా, వరల్డ్ కప్‌లో భాగంగా రెండు జట్లు ఎనిమిది సార్లు తలపడగా.. భారత జట్టు ఐదు సార్లు విజయం సాధించింది. అందులో 1983 వరల్డ్ కప్ ఫైనల్ ఒకటి.
Published by:
Shravan Kumar Bommakanti
First published:
June 27, 2019, 2:46 PM IST