ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చేప్పిన అంబటి రాయుడు

ఇండియన్ క్రికెటర్ అంబటి రాయుడికి కూతురు పుట్టింది. ఈ విషయాన్ని రాయుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.కూతురు,భార్యతో కలిసి ఉన్న ఫోటోను షేరు చేశారు.


Updated: July 13, 2020, 2:24 PM IST
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్  చేప్పిన అంబటి రాయుడు
RAYUDU WITH HIS WIFE
  • Share this:
ఇండియన్ క్రికెటర్ అంబటి రాయుడికి కూతురు పుట్టింది. ఈ విషయాన్ని రాయుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. కూతురు,భార్యతో కలిసి ఉన్న ఫోటోను షేరు చేశారు. ప్రస్తుతం ఆ పోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లక్షీ పుట్టిందంటూ  రాయుడికి అభిమానులు విషెస్ తెలియజేస్తున్నారు. ప్రస్తుతం రాయుడు టీమిండియా నుంచి దూరంగా ఉన్నారు. 2020 ప్రపంచ కప్ టీంలో అతని సెలక్ట్ చేయనందకు మనస్థాపంతో రిటైర్‌మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తన రిటైర్‌మెంట్ ప్రకటనను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు.
Published by: Rekulapally Saichand
First published: July 13, 2020, 2:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading