Ind Vs NZ | ఒకే ఓవర్‌లో 34 రన్స్... చితకబాదిన న్యూజిలాండ్...

శివమ్ దూబే వేసిన పదో ఓవర్‌లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ 34 పరుగులు సాధించారు.

news18-telugu
Updated: February 2, 2020, 3:34 PM IST
Ind Vs NZ | ఒకే ఓవర్‌లో 34 రన్స్... చితకబాదిన న్యూజిలాండ్...
ఒకే ఓవర్‌లో 34 పరుగులు చేసిన న్యూజిలాండ్ (Image;ICC/Twitter)
  • Share this:
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఐదో టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో 34 పరుగులు వచ్చాయి. సీఫెర్ట్, టేలర్ బీభత్సంగా ఉతికి పారేశారు. పదో ఓవర్‌ను భారత బౌలర్ శివమ్ దూబే వేశాడు.

మొదటి బాల్ 6 పరుగులు (దూబే వేసిన తొలి బంతిని సిక్స్ కొట్టాడు సీఫెర్ట్)

రెండో బంతికి 6 పరుగులు (రెండో బంతిని కూడా సిక్స్ కొట్టాడు సీఫెర్ట్)
మూడో బంతికి 4 పరుగులు (మూడో బంతికి మళ్లీ సీఫెర్ట్ ఫోర్ కొట్టాడు)
నాలుగో బంతికి 1 పరుగు (నాలుగో బంతికి సీఫెర్ట్ 1 పరుగు చేశాడు)
ఐదో బంతికి 5 పరుగులు (దూబే వేసిన బాల్ ఓవర్ పిచ్ అయింది. బౌండరీకి చేరింది. అది నోబాల్ కూడా కావడంతో మొత్తం ఐదు పరుగులు వచ్చాయి. అనంతరం ఫ్రీ హిట్ వచ్చింది. ఫ్రీ హిట్ బంతికి టేలర్ సిక్స్ కొట్టాడు.)
ఆరో బంతికి 6 పరుగులు (టేలర్ మళ్లీ సిక్స్ కొట్టాడు)ఇప్పటి వరకు జరిగిన నాలుగు టీ20ల్లోనూ భారత్ విజయం సాధించింది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో భారత్ అలవోకగా గెలిచింది. అనంతరం జరిగిన రెండు టీ20ల్లో సూపర్ ఓవర్‌కు దారితీసింది. ఆ రెండు మ్యాచ్‌ల్లోనూ సూపర్ ఓవర్లలోనూ భారత్‌ను విజయం వరించింది.
First published: February 2, 2020, 3:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading