జైహింద్.. పాకిస్తాన్‌లో ప్రస్తుతం టాప్ ట్రెండింగ్..

IND vs ENG: పాకిస్తాన్‌లో జైహింద్ అనే నినాదం టాప్ 10 ట్రెండింగ్‌లో ఉంది.

news18-telugu
Updated: June 30, 2019, 4:46 PM IST
జైహింద్.. పాకిస్తాన్‌లో ప్రస్తుతం టాప్ ట్రెండింగ్..
పాకిస్తాన్‌లో ట్రెండింగ్‌లో ఉన్న ‘జైహింద్‘
  • Share this:
భారత్ - ఇంగ్లండ్ మధ్య వరల్డ్ కప్‌లో మ్యాచ్ జరుగుతున్న వేళ.. పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్.. విరాట్ కోహ్లీ సేనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే.. పాకిస్తాన్ జట్టు సెమీస్‌కు చేరే అవకాశాలు మెరుగు అవుతాయి. దీంతో పాకిస్తాన్‌లో క్రికెట్ ఫ్యాన్స్.. ఈ మ్యాచ్‌లో ఇండియా గెలవాలని కోరుతున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్‌లో ట్విట్టర్‌లో జైహింద్ టాప్ ట్రెండింగ్‌ల్లో ఉంది. జైహింద్, టీమ్ ఇండియా కూడా టాప్ టెన్ ట్రెండింగ్స్‌లో నిలిచాయి. దీంతోపాటు అప్ఘనిస్తాన్ కూడా పాక్‌లో టాప్ టెన్‌లో ట్రెండింగ్‌లో ఉంది.

Published by: Ashok Kumar Bonepalli
First published: June 30, 2019, 4:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading