ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. వ‌ర‌ల్డ్ క‌ప్ క‌ళ త‌ప్పుతుందా..?

ప్ర‌పంచంలో ఎక్క‌డైనా స‌రే.. ఎప్పుడైనా స‌రే.. అక్క‌డ ఎన్ని దేశాలున్నా స‌రే.. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఉండే ఆస‌క్తి వేరు.. ఆ మ‌జా వేరు. ఒక్క‌సారి దాయాది దేశాలు గ్రౌండ్‌లోకి దిగాయంటే 130 కోట్ల గుండెలు అదిమిప‌ట్టుకుని కూర్చోవాల్సిందే.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 13, 2019, 7:51 PM IST
ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. వ‌ర‌ల్డ్ క‌ప్ క‌ళ త‌ప్పుతుందా..?
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్
  • Share this:
ప్ర‌పంచంలో ఎక్క‌డైనా స‌రే.. ఎప్పుడైనా స‌రే.. అక్క‌డ ఎన్ని దేశాలున్నా స‌రే.. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఉండే ఆస‌క్తి వేరు.. ఆ మ‌జా వేరు. ఒక్క‌సారి దాయాది దేశాలు గ్రౌండ్‌లోకి దిగాయంటే 130 కోట్ల గుండెలు అదిమిప‌ట్టుకుని కూర్చోవాల్సిందే. ఏ క్ష‌ణం ఏం జ‌రుగుతుందో అనే టెన్ష‌న్ అంద‌ర్లోనూ క‌నిపిస్తుంది. ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటే.. దాన్ని ఆట‌లా చూడ‌టం ఎప్పుడో మానేసారు క్రికెట్ ప్రేమికులు. మ‌న వ‌ర‌కు అది ఒక యుద్ధం.. కాక‌పోతే బోర్డ‌ర్‌లో కాకుండా బ్యాట్ బాల్ మ‌ధ్య జ‌రుగుతుందంతే. అదొక్క‌టే తేడా.. మిగిలిందంతా సేమ్ టూ సేమ్.

ICC World Cup 2019.. Heavy Rain predictions for most prestigious match of this World Cup India Vs Pakistan pk.. ప్ర‌పంచంలో ఎక్క‌డైనా స‌రే.. ఎప్పుడైనా స‌రే.. అక్క‌డ ఎన్ని దేశాలున్నా స‌రే.. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఉండే ఆస‌క్తి వేరు.. ఆ మ‌జా వేరు. ఒక్క‌సారి దాయాది దేశాలు గ్రౌండ్‌లోకి దిగాయంటే 130 కోట్ల గుండెలు అదిమిప‌ట్టుకుని కూర్చోవాల్సిందే. icc world cup 2019,icc world cup 2019 rain,icc world cup 2019 rain effect,india vs nz rain effect,india vs new zealand 2019 world cup,rain in icc world cup 2019,india vs pakistan,cricket world cup 2019,icc world cup 2019,mauka mauka india vs pakistan,world cup,india vs pakistan world cup 2019,india vs pakistan 2019,icc cricket world cup 2019,pakistan vs india world cup 2019,pakistan vs india,pakistan vs australia,pakistan cricket,pak vs aus preview world cup 2019,cricket world cup,pakistan,india vs pakistan world cup 2019 add,india,cricket,ఇండియా వర్సెస్ పాకిస్తాన్,ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్,ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019,ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్,
ఇండియా వర్సెస్ పాకిస్తాన్

వ‌ర‌ల్డ్ క‌ప్‌లో కూడా ఇప్పుడు ఎన్ని మ్యాచ్‌లు ఉన్నా కూడా అంద‌రి దృష్టి మాత్రం ఇండో పాక్ మ్యాచ్ మీదే ఉంది. ఆ ఒక్క మ్యాచ్ పేరు చెప్పుకుని వేల కోట్ల బిజినెస్ జ‌రుగుతుంది. వ‌ర‌ల్డ్ క‌ప్ హిస్ట‌రీలోనే ఇండో పాక్ మ్యాచ్‌లకు ఉన్నంత భారీ క్రేజ్ మ‌రే మ్యాచ్‌కు ఉండ‌ద‌నేది కాద‌న‌లేని స‌త్యం. అలాంటి ఇండో పాక్ మ్యాచ్ మ‌రో మూడు రోజుల్లోనే రానుంది. అయితే దానికంటే ముందు వ‌ర‌ణుడు కూడా రానున్నాడు. అవును.. ఇప్పుడు ఇంగ్లండ్‌ను వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇప్ప‌టికే ఈ ప్ర‌పంచ క‌ప్పులో నాలుగు మ్యాచులు వ‌ర్షార్ప‌ణం అయిపోయాయి.

ICC World Cup 2019.. Heavy Rain predictions for most prestigious match of this World Cup India Vs Pakistan pk.. ప్ర‌పంచంలో ఎక్క‌డైనా స‌రే.. ఎప్పుడైనా స‌రే.. అక్క‌డ ఎన్ని దేశాలున్నా స‌రే.. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఉండే ఆస‌క్తి వేరు.. ఆ మ‌జా వేరు. ఒక్క‌సారి దాయాది దేశాలు గ్రౌండ్‌లోకి దిగాయంటే 130 కోట్ల గుండెలు అదిమిప‌ట్టుకుని కూర్చోవాల్సిందే. icc world cup 2019,icc world cup 2019 rain,icc world cup 2019 rain effect,india vs nz rain effect,india vs new zealand 2019 world cup,rain in icc world cup 2019,india vs pakistan,cricket world cup 2019,icc world cup 2019,mauka mauka india vs pakistan,world cup,india vs pakistan world cup 2019,india vs pakistan 2019,icc cricket world cup 2019,pakistan vs india world cup 2019,pakistan vs india,pakistan vs australia,pakistan cricket,pak vs aus preview world cup 2019,cricket world cup,pakistan,india vs pakistan world cup 2019 add,india,cricket,ఇండియా వర్సెస్ పాకిస్తాన్,ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్,ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019,ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్,ICC World Cup 2019.. Heavy Rain predictions for most prestigious match of this World Cup India Vs Pakistan pk.. ప్ర‌పంచంలో ఎక్క‌డైనా స‌రే.. ఎప్పుడైనా స‌రే.. అక్క‌డ ఎన్ని దేశాలున్నా స‌రే.. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఉండే ఆస‌క్తి వేరు.. ఆ మ‌జా వేరు. ఒక్క‌సారి దాయాది దేశాలు గ్రౌండ్‌లోకి దిగాయంటే 130 కోట్ల గుండెలు అదిమిప‌ట్టుకుని కూర్చోవాల్సిందే. icc world cup 2019,icc world cup 2019 rain,icc world cup 2019 rain effect,india vs nz rain effect,india vs new zealand 2019 world cup,rain in icc world cup 2019,india vs pakistan,cricket world cup 2019,icc world cup 2019,mauka mauka india vs pakistan,world cup,india vs pakistan world cup 2019,india vs pakistan 2019,icc cricket world cup 2019,pakistan vs india world cup 2019,pakistan vs india,pakistan vs australia,pakistan cricket,pak vs aus preview world cup 2019,cricket world cup,pakistan,india vs pakistan world cup 2019 add,india,cricket,ఇండియా వర్సెస్ పాకిస్తాన్,ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్,ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019,ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్,
ఇండియా వర్సెస్ పాకిస్తాన్
ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్ కూడా ఇందులో ఒక‌టి. కివీస్ మ్యాచ్ పోయినా ప‌ర్లేదు కానీ పాకిస్తాన్ మ్యాచ్ కూడా ఇలాగే వ‌ర్షానికి బ‌లైపోతే.. అమ్మో ఈ ఊహే ఇప్పుడు క్రికెట్ ప్రేమికుల‌కు చేదుక‌ల‌గా భ‌య‌పెడుతుంది. ఎందుకంటే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ గానీ వ‌ర్షార్ప‌ణం అయిపోయిందంటే వ‌రల్డ్ క‌ప్ క‌ళ త‌ప్ప‌డం ఖాయం. ఎందుకంటే ఈ ఒక్క మ్యాచ్ పేరు మీదే వంద‌ల కోట్ల బిజినెస్.. యాడ్స్ న‌డుస్తున్నాయి. జూన్ 16న మంచెస్ట‌ర్‌లో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

ICC World Cup 2019.. Heavy Rain predictions for most prestigious match of this World Cup India Vs Pakistan pk.. ప్ర‌పంచంలో ఎక్క‌డైనా స‌రే.. ఎప్పుడైనా స‌రే.. అక్క‌డ ఎన్ని దేశాలున్నా స‌రే.. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఉండే ఆస‌క్తి వేరు.. ఆ మ‌జా వేరు. ఒక్క‌సారి దాయాది దేశాలు గ్రౌండ్‌లోకి దిగాయంటే 130 కోట్ల గుండెలు అదిమిప‌ట్టుకుని కూర్చోవాల్సిందే. icc world cup 2019,icc world cup 2019 rain,icc world cup 2019 rain effect,india vs nz rain effect,india vs new zealand 2019 world cup,rain in icc world cup 2019,india vs pakistan,cricket world cup 2019,icc world cup 2019,mauka mauka india vs pakistan,world cup,india vs pakistan world cup 2019,india vs pakistan 2019,icc cricket world cup 2019,pakistan vs india world cup 2019,pakistan vs india,pakistan vs australia,pakistan cricket,pak vs aus preview world cup 2019,cricket world cup,pakistan,india vs pakistan world cup 2019 add,india,cricket,ఇండియా వర్సెస్ పాకిస్తాన్,ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్,ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019,ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్,
విండీ వాతావరణ సంస్థ

ఆదివారం కూడా భారీ వ‌ర్షాలు ఉంటాయ‌ని ఇప్ప‌టికే ప్రముఖ వాతావరణ సంస్థ విండి వెబ్ సైట్ వెల్ల‌డించింది. దాంతో క్రికెట్ అభిమానులు నిరాశ‌లో మునిగిపోతే.. ఈ మ్యాచ్‌పై బెట్టింగులు క‌ట్టిన వాళ్లు.. బిజినెస్ చేయాల‌నుకుంటున్న వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఒక్క‌టి మాత్రం నిజం.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని మ్యాచులు వ‌ర్షానికి బ‌లైపోయాయి అనేది అన‌వ‌స‌రం.. కానీ ఇండో పాక్ మ్యాచ్ ర‌ద్దైతే మాత్రం వ‌ర‌ల్డ్ క‌ప్ క‌ళ త‌ప్ప‌డం మాత్రం ఖాయం. మ‌రి ఏం జ‌రుగుతుందో జూన్ 16న తేల‌నుంది.
First published: June 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>