ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేసులో కోహ్లీ...ఐదో స్థానానికి పుజారా...

928 పాయింట్లతో కోహ్లీ అగ్రస్థానంలో నిలవగా, ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ రెండో స్థానంలో 911 పాయింట్లతో ఉన్నాడు. సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌లతో జరిగిన టెస్టు సిరీస్‌లో కోహ్లీ రాణించడంతో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు.

news18-telugu
Updated: December 30, 2019, 10:42 PM IST
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేసులో కోహ్లీ...ఐదో స్థానానికి పుజారా...
విరాట్ కోహ్లీ (ఫైల్ చిత్రం)
  • Share this:
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌ బ్యాటింగ్ విభాగంలో అగ్రస్థానంలో నిలిచాడు. ఫలితంగా ఈ ఏడాదిని ఘనంగా ముగించినట్టు అయింది. 928 పాయింట్లతో కోహ్లీ అగ్రస్థానంలో నిలవగా, ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ రెండో స్థానంలో 911 పాయింట్లతో ఉన్నాడు. సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌లతో జరిగిన టెస్టు సిరీస్‌లో కోహ్లీ రాణించడంతో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఐసీసీ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకుల్లో చతేశ్వర్ పుజారా 791 పాయింట్లో ఐదో స్థానానికి దిగజారగా, అజింక్య రహానే ఏడో స్థానంతో నిలిచాడు.

First published: December 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు