ICC World Cup 2019: టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. బ్యాటింగ్‌కు దిగిన..

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 28, 2019, 3:05 PM IST
ICC World Cup 2019: టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. బ్యాటింగ్‌కు దిగిన..
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 28, 2019, 3:05 PM IST
ప్రపంచకప్‌లో భాగంగా ఈ రోజు జరగనున్న శ్రీలంక-దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ డూప్లెసిస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. శ్రీలంక ఒక మార్పుతో బరిలోకి దిగుతుండగా, దక్షిణాఫ్రికా ఎలాంటి మార్పులు లేకుండానే మ్యాచ్ ఆడుతోంది.

First published: June 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...