ప్రపంచకప్‌లో భాగంగా ఈ రోజు జరగనున్న శ్రీలంక-దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ డూప్లెసిస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. శ్రీలంక ఒక మార్పుతో బరిలోకి దిగుతుండగా, దక్షిణాఫ్రికా ఎలాంటి మార్పులు లేకుండానే మ్యాచ్ ఆడుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: ICC, ICC Cricket World Cup 2019, South Africa, Sri Lanka