IND vs NZ: 5 పరుగులకే 3 వికెట్లు ఫట్.. పీకల్లోతు కష్టాల్లో టీమిండియా

icc cricket world cup 2019 | ind vs nz | సెంచరీలతో జోరు మీదున్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (1), కోహ్లీ తీవ్ర నిరాశ పరిచారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 10, 2019, 4:06 PM IST
IND vs NZ: 5 పరుగులకే 3 వికెట్లు ఫట్.. పీకల్లోతు కష్టాల్లో టీమిండియా
రోహిత్ శర్మ (1) అవుట్
  • Share this:
టీమిండియాకు షాక్! 240 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత బ్యాట్స్‌మెన్ న్యూజిలాండ్ బౌలర్లను ఎదుర్కొనేందుకు ఇబ్బందులు పడుతున్నారు. తొలి ఓవర్‌‌లో కేవలం రెండు పరుగులు సాధించగా, సెంచరీలతో జోరు మీదున్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (1) తీవ్ర నిరాశ పరిచాడు. రెండో ఓవర్‌లో మ్యాట్ హెన్నీ అద్భుత స్వింగ్‌‌కు కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకే పరుగు చేసి ఎల్బీ రూపంలో అవుట్ అయ్యాడు. అటు కేఎల్ రాహుల్ కూడా కీపర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. బౌల్ట్‌కు ఒకటి, హెన్రీకి రెండు వికెట్లు దక్కాయి.



First published: July 10, 2019, 3:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading